అన్వేషించండి
Alia Bhatt Diet Plan: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఫిట్‌నెస్ డైట్ ప్లాన్ ఏంటో మీకు తెలుసా?

అలియా భట్ డైట్ ప్లాన్ (Photo Credit/aliaabhatt Instagram)
1/7

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఫిట్ నెస్ కాపాడుకునేందుకు ఏం చేస్తుందో తెలుసుకుందాం. Photo Credit/aliaabhatt Instagram)
2/7

అలియా తన ఫిట్ నెస్‌ని కాపాడుకునేందుకు కొన్ని బేసిక్ డైట్స్‌ని మాత్రమే ఫాలో అవుతుంది. (Photo Credit/aliaabhatt Instagram)
3/7

celebrity trainer Yasmin Karachiwala నే అలియా భట్‌కి ఫిట్ నెస్ ట్రైనర్. స్ట్రెచింగ్ ఎక్సర్ సైజులు అలియా ఎక్కువ చేస్తుంది. (Photo Credit/aliaabhatt Instagram)
4/7

రోజుకి ఆరు నుంచి ఏడు సార్లు అలియా ఆహారం తీసుకుంటుంది.(Photo Credit/aliaabhatt Instagram)
5/7

టిఫిన్ సమయంలో పోహ, గుడ్లు, శాండ్ విచ్ లాగించేస్తుంది. లంచ్‌కి ముందు పండ్లు, వేరుశనగలు, మఖనాస్ తింటుంది. (Photo Credit/aliaabhatt Instagram)
6/7

లంచ్‌లో పప్పు, రోటీ, చావల్‌తో సలాడ్ తీసుకుంటుంది. ఇక రాత్రికి డిన్నర్‌లో పెరుగు అన్నం మాత్రమే తింటుందట. (Photo Credit/aliaabhatt Instagram)
7/7

వర్కవుట్స్ చేసిన తర్వాత కుంకుమ పువ్వు వేసుకుని నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగుతుందట. (Photo Credit/aliaabhatt Instagram)
Published at : 12 Oct 2021 09:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
తెలంగాణ
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion