పిల్లలకు చదువులు, పరీక్షల ఒత్తిడి కలగకుండా ఉండేందుకు మంచి ఉపాయం ఉంది. -Image Credit: Pixabay/Instagram
ప్రతిరోజూ ఏ పిల్లలైతే వాల్‌నట్స్ తింటారో వారి మానసిక ఆరోగ్యం గట్టిగా ఉంటుందని, వారు ఒత్తిడి బారిన పడరని చెబుతున్నారు పరిశోధకులు. -Image Credit: Pixabay/Instagram
పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి, నిరాశ అధికంగా ఉన్నట్టు ఓ నివేదికలో చెప్పారు అధ్యయనకర్తలు. -Image Credit: Pixabay/Instagram
పిల్లలకు రోజూ రాత్రి నానబెట్టిన వాల్‌నట్స్ ఉదయం తినిపించాలి. -Image Credit: Pixabay/Instagram
వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్ఫా లినోలియిక్ యాసిడ్, ఫైబర్, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్, బయోటిన్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి. -Image Credit: Pixabay/Instagram
ముఖ్యంగా పరీక్షల సమయంలో వాల్ నట్స్ కచ్చితంగా తినపించాలి. -Image Credit: Pixabay/Instagram
చదివింది గుర్తుండేలా, మెదడుకు చాలా సహాయపడతాయివి. -Image Credit: Pixabay/Instagram
రెడ్ డ్రెస్ లో - కొంటె చూపుతో మాయ చేస్తోన్న బిగ్ బాస్ సిరి!
Faria Abdullah: గ్లామరస్‌గా కనిపిస్తున్న ఫరియా అబ్దుల్లా
ఈ లోపం వల్ల హైబీపీ వచ్చే అవకాశం
షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఇలా చేయండి
డయాబెటిస్ ఉంటే బంగాళాదుంపలు తినకూడదా?
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>