అన్వేషించండి
Karishma Tanna Photos: 'స్కూప్' బ్యూటీ కరిష్మా తన్నా రీసెంట్ పిక్స్
కరిష్మా తన్నా
Image credit: Karishma Tanna/Instagram
1/6

'దోస్తీ ఫ్రెండ్స్ ఫరెవర్' అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కరిష్మ... 2014లో వచ్చిన బిగ్ బాస్ 8లో రన్నర్. ఈ షోతో కరిష్మాకు ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. రీసెంట్ గా స్కూప్ వెబ్ సిరీస్ లో నటించింది
2/6

ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ జిగ్నా ఓరా తన స్వీయానుభవాలతో రాసిన ‘బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా-మై డేస్ ఇన్ ప్రిజన్’ ఆధారంగా హన్సల్ మెహతా రూపొందించిన వెబ్ సిరీస్ లో కరిష్మా నటనకు మంచి మార్కలు పడ్డాయి
Published at : 14 Jun 2023 03:06 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















