అన్వేషించండి
Vithika Sheru: అందమైన లోకం అందులో నేను అద్భుతం..జర్నీని మస్త్ ఎంజాయ్ చేస్తోన్న వితిక!
Vithika Sheru Photos: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వితిక ట్రైన్ జర్నీలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. కొన్ని ప్రయాణాలు మీ గమ్యం గురించి అద్భుతంగా బోధిస్తాయంటూ పోస్ట్ పెట్టింది. ఆ పిక్స్ మీరూ చూసేయండి

వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
1/6

తెలుగులో కొన్ని సినిమాల్లో మెరిసిన వితిక..వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. సినిమాల్లో పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినా బిగ్ బాస్ రియాల్టీ షోతో బాగా ఫేమస్ అయింది..ఆ తర్వాత సొంతంగా యూ ట్యూబ్ చానెల్ స్టార్ట్ చేసింది.
2/6

పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిపోయి కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది వితిక. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడంతో మళ్లీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, పలు టీవీ షోలతో అలరిస్తోన్న వితిక...లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి
3/6

ఆ మధ్య సిక్స్ ప్యాక్ ఫొటోస్ షేర్ చేసి షాక్ ఇచ్చింది వితిక... రీసెంట్ గా వెకేషన్లో ఫొటోస్ పోస్ట్ చేసింది
4/6

వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
5/6

వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
6/6

వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
Published at : 09 Jul 2024 12:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion