అన్వేషించండి

Urmila matondkar: విడాకులు తీసుకుంటోన్న 'రంగీలా' బ్యూటీ ఊర్మిళ.. వాట్ నెక్ట్స్!

Urmila matondkar Photos: ఆర్జీవీ రంగీలా హీరోయిన్ ఊర్మిళ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఎనిమిదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది..

Urmila Matondkar Divorce (image credit : Urmila Matondkar /Instagram)

1/7
ఊర్మిళ మటోండ్కర్  అనేకన్నా రంగీలా బ్యూటీ అనగానే ఠక్కున గుర్తుపడతారు. ఆర్జీవీ హీరోయిన్ గా తెలుగులో ఓ వెలుగు వెలిగింది ఊర్మిళ. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన అంతం మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

2/7
'అంతం', 'గాయం', 'అనగనగా ఒక రోజు', 'రంగీలా' మూవీస్ తో సక్సెస్ అందుకుంది.. మనీ మనీలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. బాలనటిగా, హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది.

3/7
త్వరలో ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్న ఊర్మిళ ఉన్నపాటుగా వార్తల్లోకెక్కింది...ఎందుకంటే..ఆమె తన వైవాహిక బంధానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది

4/7
ఊర్మిళ విడాకులు కావాలంటూ నాలుగు నెలల క్రితమే కోర్టు మెట్లెక్కినట్టు తెలిసింది..పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం లేదని.. తను భర్తకు దూరంగా ఉండాలి అనుకుంటోందని టాక్.

5/7
ఫిబ్రవరి 4 2016లో  మోసిన్ అక్తర్ మీర్ అనే వ్యాపారవేత్ను పెళ్లిచేసుకుంది...ఊర్మిళ కన్నా అక్తర్ వయసులో పదేళ్లు చిన్న.  అప్పట్లో బాలీవుడ్ లో వీరి వివాహం చర్చనీయాంశమైంది

6/7
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా  బంధువుల పెళ్లిలో ఇద్దరూ కలిశారు...రెండేళ్ల డేటింగ్ తర్వాత అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకుంది ఊర్మిళ....

7/7
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఊర్మిళ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. (image credit : Urmila Matondkar /Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : నారా  లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
Harsha Sai: నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
Anantapur: అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : నారా  లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
Harsha Sai: నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
Anantapur: అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
Malayalam Actor Siddique: పరారీలో మలయాళ నటుడు సిద్ధిఖీ... రేప్ కేసులో బెయిల్ ఇవ్వని హైకోర్టు
పరారీలో మలయాళ నటుడు సిద్ధిఖీ... రేప్ కేసులో బెయిల్ ఇవ్వని హైకోర్టు
Lavanya Tripathi : వదినను చూస్తే పిచ్చిలేస్తుంది.. మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై నిహారిక కంప్లైంట్!
వదినను చూస్తే పిచ్చిలేస్తుంది.. మెగా కోడలు లావణ్య త్రిపాఠిపై నిహారిక కంప్లైంట్!
Revanth Reddy: మూసీ నిర్వాసితులకు బిగ్‌ రిలీఫ్‌- గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
మూసీ నిర్వాసితులకు బిగ్‌ రిలీఫ్‌- గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
Startup layoffs : స్టార్టప్‌ల పొలాల్లో మళ్లీ మొలకలొస్తున్నాయ్ - 70 శాతం తగ్గిన లే ఆఫ్‌లు - ఇక రిక్రూట్‌మెంట్లు ?
స్టార్టప్‌ల పొలాల్లో మళ్లీ మొలకలొస్తున్నాయ్ - 70 శాతం తగ్గిన లే ఆఫ్‌లు - ఇక రిక్రూట్‌మెంట్లు ?
Embed widget