అన్వేషించండి
Vishnupriya Bhimeneni: దూపం వేసి మరి సెగలు పుట్టిస్తోన్న విష్ణు ప్రియ - ఈ ఫొటోలు చూస్తే కుర్రాళ్లు ఏమైపోతారో!
విష్ణు ప్రియ.. మరోసారి తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ప్రేమ దూపాన్ని వెలిగించి మరీ.. వారి గుండెల్లో సెగలు రేపుతోంది.
Vishnu Priya/Instagram
1/6

యాంకర్ విష్ణు ప్రియ.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో ఏదో అలజడి మొదలవుతుంది. కళ్లల్లో మెరుపులు.. మనసులో కల్లోలం కామన్. ఎందుకంటే.. ఆమె అందాల ఆరబోత ఆ స్థాయిలో ఉంటుంది. తాజాగా విష్ణు ప్రియ షాకింగ్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో ఆమె సాంబ్రాణితో దూపం వేస్తూ కనిపించింది. అంతేకాదండోయ్.. తన అందాలను ప్రదర్శిస్తూ సెగలు పుట్టిస్తోంది.
2/6

ఈటీవీ ప్లస్‌లో ప్రసారమైన ‘పోవే-పోర’ కార్యక్రమంతో మంచి పాపులారిటీ సంపాదించింది విష్ణు ప్రియ.
Published at : 10 Jun 2024 04:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















