అన్వేషించండి
Sravanthi Chokkarapu: స్రవంతి చొక్కారపు సొగసుల జాతర.. బయట వానపడుతున్నా సూర్యుడు నడినెత్తిన కూర్చున్నట్టుంటుంది!
Sravanthi Chokarapu: పలు సినిమా, టీవీ ఇవెంట్స్‌లో ప్రత్యక్షమవుతూ బోలెడంత మంది అభిమానులను సొంతం చేసుకుంది స్రవంతి చొక్కారపు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్రవంతి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే.
స్రవంతి చొక్కారపు ఫొటోలు - Image Credit: Sravanthi Chokarapu/Instagram
1/6

ఈ మధ్య సోషల్ మీడియాలో స్రవంతి చొక్కారపు పేరు మార్మోగిపోతోంది. ఓ యూట్యూబ్ చానల్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైమ్ లోనే పాపులర్ అయింది. రామ్ గోపాలవర్మతో ఓ ఇంటర్యూతో ఫాలోయింగ్ పెంచుకుంది...
2/6

పుష్ప మూవీ విడుదల సమయంలో ఆ చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను మలుపు తిప్పింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లతో సీమ యాసలో మాట్లాడి ఫిదా చేసింది.
Published at : 22 Jun 2024 02:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















