అన్వేషించండి

Satyabhama Today October 16th Episode Highlights: మహదేవయ్యకి షాక్ ఇచ్చిన క్రిష్ - రావణదహనంలో కాలిపోతున్న రేణుకని సత్య కాపాడగలదా!

Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అక్టోబరు 16 ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...

Satyabhama Serial Today October 15th (Image Credit: star maa/Disney + Hotstar)

1/10
ఇంట్లో ఆయుధాలన్నీ మహదేవయ్యతోనే పోలీసులకు ఇప్పించేస్తుంది సత్య. భైరవి క్లాస్ వేస్తుంది..క్రిష్ మాత్రం సత్యని సపోర్ట్ చేస్తాడు. సత్య చేసింది కరెక్ట్..బాపూ పేరు మారుమోగిపోతుంది..ఇక MLA గా గెలుపు తథ్యం అంటాడు క్రిష్

2/10
ఇలాంటి రోజుకోసమే నేను ఎదురుచూస్తున్నాను..సత్య మంచిపని చేసింది అంటుంది జయమ్మ. చదువుకున్నోళ్లకి చదువులేనివాళ్లకి తేడా ఇదే బామ్మా అంటాడు క్రిష్. సత్య చేసిన పని మంచిదా కాదా మాట్లాడు బాపూ అంటాడు క్రిష్.. చేసేది లేత నీ భార్య మంచిపనే చేసింది అంటాడు మహదేవయ్య..

3/10
ఈ గొడవలు ఆపేసి నందినిని పిలవమంటుంది జయమ్మ...నేను పిలవను అంటుంది భైరవి. నీకు కూతురు అవసరం లేకపోయినా నాకు చెల్లెలు కావాలి నేను పిలుస్తా అంటాడు క్రిష్.

4/10
నందిని హర్ష బట్టలు సర్దుతూ పాత సామాన్ల వాడు పాత బట్టలు అడిగాడు ఇవ్వడానికి తీస్తున్నా అంటుంది. సరే అన్న క్రిష్.. ఇంతలో నందిని చీర విషయంలో పొరపాటు పడిన విషయం గుర్తొచ్చి అమ్మో నా బట్టలు ఎవ్వరికీ ఇవ్వొద్దు అంటాడు.

5/10
ఇంతలో క్రిష్ కాల్ చేస్తాడు..క్రిష్ పై అరుస్తుంది నందిని. నీతో పోట్లాడి చాలారోజులైంది అంటాడు క్రిష్. నందిని రాను అంటే ...క్రిష్ బతిమలాడుతాడు. సరే నీకోసం వస్తానులే అంటుంది.

6/10
మహదేవయ్య ఆలోచిస్తుంటే..స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తుంది సత్య. మహదేవయ్య అంటే మహావృక్షం..అదో గెలుపు అని పొంగిపోతున్నావా నేను ఆయుధాలు అమెరికా నుంచి తీసుకురాలేదు..లోకల్ నుంచే తెప్పించా.. తెల్లారేసరికి వాటికి డబుల్ తెప్పిస్తానంటాడు

7/10
నా కొడుకుని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు అని మహదేవయ్య అంటే..అది అంత తేలికాదు కాబోయే ఎమ్మెల్యే గారు అని ఝలక్ ఇస్తుంది.

8/10
రేణుక మాటలకు రగిలిపోయిన రుద్ర..నేను మెగుడిని అని మర్చిపోవాయా నోరు లేస్తోందని ఫైర్ అవుతాడు. నువ్వు పెట్టే ప్రతి ఇబ్బందిని తట్టుకుని బతుకుతున్నా..జీవితంలో తల్లి అనే పిలుపు దూరం చేశావ్..ఇకపై నువ్వు గిల్లితే నేను రక్కుతా అని రివర్సవుతుంది. రేణుకను చంపేయాలని డిసైడ్ అవుతాడు రుద్ర.. ఆ మాటలు సత్య వినేసి రుద్రకి వార్నింగ్ ఇస్తుంది.

9/10
మరోవైపు గుమ్మానికి పూలు కడుతూ పడిపోయినట్టు క్రిష్ యాక్ట్ చేస్తే సత్య వచ్చి పట్టుకుంటుంది...

10/10
సత్యభామ అక్టోబరు 17 ఎపిసోడ్ లో..  రావణదహనం కోసం సిద్ధం చేసిన రావణుడి బొమ్మ వెనుక రేణుకను కట్టేస్తాడు రుద్ర.. అలాగే బాణం వేసేస్తాడు.. ఆ మంటల్లో కాలిపోతుంటుంది రేణుక.. సత్య చూసి కాపాడుతుందా?

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Embed widget