అన్వేషించండి

Satyabhama Serial Today October 2nd: క్రిష్ జన్మ రహస్యం తెలుసుకునే ప్రయత్నంలో సత్య .. మహదేవయ్యకి కౌంట్ డౌన్ - సత్యభామ సీరియల్ అక్టోబరు 02 ఎపిసోడ్ హైలెట్స్!

Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అక్టోబరు 02 బుధవారం ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...

Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది.  అక్టోబరు 02 బుధవారం ఎపిసోడ్ లో హైలెట్స్  ముందుగా మీకోసం...

Satyabhama Serial Today September 28th (Image Credit: star maa/Disney + Hotstar)

1/7
సత్య అన్నింటికీ అడ్డుగా ఉంది..తనని చంపేద్దామని రుద్ర మహదేవయ్యతో అంటాడు. చిన్నా తన చేయి జారకుండా ఉండేందుకు సత్య అనే ఐస్ క్రీమ్ అందించా..సత్య ఈ ఇంటికి రావడం, నందిని ఆ ఇంటికి వెళ్లడం తనకు కలిసొచ్చిందని..MLA అవడం ఖాయం అంటాడు. తనకు తెలియకుండా సత్యపై అటాక్ చేస్తే ఊరుకునేది లేదంటాడు

2/7
పెళ్లి చూపులకు రెడీ అయిన మైత్రిని చూసి..నందిని హడావుడి చేస్తుంది. మొత్తం అంతా తానే అన్నంత సందడి చేస్తుంది. పెళ్లి చేసి పంపిస్తే మైత్రి ఇంట్లోంచి వెళ్లిపోతుందని ఆనందమా అని సెటైర్ వేస్తాడు. కోపంగా మాట్లాడితే శత్రువు అన్నావ్.. ప్రేమగా మాట్లాడితే ఇలా మాట్లాడుతున్నావ్ అని రివర్సవుతుంది.

3/7
హీరోలా కనిపించాలని లుక్ మార్చిన రుద్ర అద్దం ముందు నిల్చుని తనను తాను చూసుకుని మురిసిపోతాడు.. హాల్లోకి లాక్కెళ్లి తన భక్త హీరోలా ఉన్నాడంటూ అందరకీ చూపిస్తుంది భార్య రేణుక
హీరోలా కనిపించాలని లుక్ మార్చిన రుద్ర అద్దం ముందు నిల్చుని తనను తాను చూసుకుని మురిసిపోతాడు.. హాల్లోకి లాక్కెళ్లి తన భక్త హీరోలా ఉన్నాడంటూ అందరకీ చూపిస్తుంది భార్య రేణుక
4/7
క్రిష్..తెలుగు మాస్టారు దగ్గరకు వెళ్లి తాను సత్యభామ భర్తని అని పరిచయం చేసుకుంటాడు. గొప్పగొప్పోళ్ల బయోడేటా కలెక్ట్ చేస్తున్నాను. సత్య మీరు చాలా గొప్పోళ్లు అంది..అందుకే అంటాడు క్రిష్.  మాస్టారు మీ వయసెంత అని క్రిష్ అడిగితే ఏదీ ఊరికే చెప్పను అంటాడు. క్రిష్ గురు దక్షిణ ఇస్తాను అంటాడు. అప్పుడు పద్యాలు చెప్పిన మాస్టారిని అనుసరించబోయి నవ్వులపాలవుతాడు

5/7
జయమ్మ క్రిష్‌ జాతకాన్ని దాచటం చూసిన సత్య.. బామ్మా క్రిష్ పుట్టడం మీకు గుర్తుందా అప్పుడు అక్కడే ఉన్నారా అని అడుగుతుంది. పక్కనే ఉన్నానంటూ అప్పట్లో మహదేవయ్యపై జరిగిన అటాక్..తనని, రుద్రని పంపించేసిన విషయం చెబుతుంది జయమ్మ...

6/7
ఆలోచనలో పడుతుంది సత్య. ఇంతలో చక్రవర్తి కాల్ చేసి క్రిష్ గురించి అడిగి..జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఈయన మనకు ఎందుకైనా ఉపయోగపడతారా అనుకుని చక్రవర్తికి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది.
ఆలోచనలో పడుతుంది సత్య. ఇంతలో చక్రవర్తి కాల్ చేసి క్రిష్ గురించి అడిగి..జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఈయన మనకు ఎందుకైనా ఉపయోగపడతారా అనుకుని చక్రవర్తికి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది.
7/7
సత్య కాల్ చేయడం..చక్రవర్తి ఇంట్లో అడుగుపెట్టడంతో సీరియల్ మరో మలుపు తిరిగినట్టైంది. క్రిష్ గురించి మీరు ఏమైనా నా దగ్గర దాస్తున్నారా అని చక్రవర్తిని అడుగుతుంది... మరోవైపు క్రిష్ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకోలేవ్ అంటాడు మహదేవయ్య.. మీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని సత్య...సత్యభామ సెప్టెంబరు 03 ఎపిసోడ్ హైలెట్స్ ఇవే కానున్నాయ్...

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన  కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget