అన్వేషించండి
Rocking Rakesh Wedding: పెళ్లితో ఒక్కటైన రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత - ఇవిగో ఫొటోలు
‘జబర్దస్త్’ రాకేష్, జోర్దార్ సుజాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి ఏపీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వామణి కూడా హాజరయ్యారు.
Images Credit: RK Roja and Social Media/Instagram
1/14

‘జబర్దస్త్’ కామెడీ షోతో ఆకట్టుకుంటున్న కమెడియన్ రాకింగ్ రాకేష్, తన ప్రియురాలు జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. తిరుపతిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లికి ‘జబర్దస్త్’ నుంచి తోటి కమెడియన్లు, టీవీ నటీనటులతోపాటు.. ఏపీ మంత్రి రోజా, ఆమె భార్థ సెల్వామణి సైతం హాజరై వధువరులను ఆశ్వీరదించారు. - Images Credit: RK Roja and Social Media/Instagram
2/14

‘జబర్దస్త్’ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత వెడ్డింగ్ ఫొటోలు - Images Credit: RK Roja and Social Media/Instagram
Published at : 24 Feb 2023 11:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















