అన్వేషించండి

Oorvasivo Rakshasivo Ayesha Zeenath: అందాల రాక్షసి అంటే ఈ మాత్రం ఉండాలి మరి!

Urvasivo Rakshasivo Serial Cast: 'ఊర్వశివో రాక్షసివో' సీరియల్ లో దుర్గ పాత్రలో నటిస్తోంది అయేషా జీనత్ ఇన్ స్టా పిక్స్ వైరల్ అవుతున్నాయి...

Image Credit: aayesha/ Instagram

1/6
ఊర్వశివో రాక్షసివో సీరియల్ లో దుర్గ పాత్రలో నటిస్తోంది అయేషా జీనత్..

2/6
వాస్తవానికి దుర్గగా కనిపిస్తోన్నది దుర్గ కాదు...వైష్ణవి. ఎవడు సినిమాలో రామ్ చరణ్ ఫేస్ బన్నీకి పెట్టినట్టు...ఈ సీరియల్ లో దుర్గ అనే పాత్రని చంపేసి ఆ ఫేస్ ని వైష్ణవికి ఇచ్చారు.

3/6
దుర్గగా మారిన వైష్ణవి...తన కుటుంబానికి అన్యాయం చేసిన రాజవంశంపై పగతీర్చుకునే ప్రయత్నంలో ఉంది..

4/6
ప్రగతి విలన్ గా నటిస్తోన్న ఈ సీరియల్ లో అయేషా ఆమెని ధీటుగా ఎదుర్కొనే తెలివైన అమ్మాయిగా ఆకట్టుకుంటోంది

5/6
ఏక్ హసీనా థీ అనే హిందీ సీరియల్ కి రీమేక్ ఇది...అందులో సంజీనా షేక్  చేసిన క్యారెక్టర్ ని అయేషా పోషిస్తోంది

6/6
జీ తమిళ్ లో ప్రసారమైన సత్య అనే సీరియల్ అయేషా కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి హోస్ట్ కమల్ తో గొడవలతో బాగా పాపులర్ అయింది

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Anantapur New SP Gowthami Sali | అనంతపురం కొత్త ఎస్పీ ప్రెస్‌మీట్ | ABP DesamHusband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP DesamWife Beats Her Husband: Viral Video | భార్య కొడుతోందని..రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తSRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Pavithra Jayaram: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
Embed widget