అన్వేషించండి
Navya Swamy : ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నాదా.. సీరియల్స్ కే పరిమితమైందా!
Navya Swamy : సీరియల్స్ లో ఓ వెలుగు వెలిగిన నవ్యస్వామి సిల్వర్ స్క్రీన్ పై అదృష్టం పరీక్షించుకుంది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది నవ్య....
నవ్యస్వామి (image credit : Navya Swamy/Instagram)
1/7

నా పేరు మీనాక్షి' సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ నుంచి ఫుల్ మార్కులు సంపాదించుకున్న నవ్యస్వామి...'ఆమెకథ' సీరియల్ తో ఫుల్ పాపులర్ అయింది. 'కంటే కూతుర్నే కనాలి' సీరియల్ తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
2/7

కర్ణాటకలోని మైసూరుకు చెందిన నవ్యస్వామి డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయింది. కన్నడ సీరియల్స్ లో నటించిన తర్వాత తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది..
Published at : 23 Jun 2024 02:02 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















