అన్వేషించండి
Krishna Mukunda Murari Prerana: 'కృష్ణ ముకుంద మురారి'లో ఈ తింగరిపిల్ల హైదరాబాద్ అమ్మాయే!
'కృష్ణ ముకుంద మురారి' కృష్ణ ( ప్రేరణ)
!['కృష్ణ ముకుంద మురారి' కృష్ణ ( ప్రేరణ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/a13efc1d90a83f20fe9f439d7aa9f9131695374773628217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Prerana Kambam/ Instagram
1/6
!['కృష్ణ ముకుంద మురారి'లో కృష్ణగా నటిస్తోన్న ఈమె పేరు ప్రేరణ కంబం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/74fd93e23611a0e7494f6a98931d2753ea8c4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'కృష్ణ ముకుంద మురారి'లో కృష్ణగా నటిస్తోన్న ఈమె పేరు ప్రేరణ కంబం.
2/6
![హైదరాబాద్ లో పుట్టిపెరిగిన ప్రేరణ..బెంగళూరు దయానందసాగర్ కళాశాలలో చదువుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/aa0d537024908367ade6523e3c7c161fa17da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో పుట్టిపెరిగిన ప్రేరణ..బెంగళూరు దయానందసాగర్ కళాశాలలో చదువుకుంది.
3/6
![2017లో ప్రేరణ కన్నడ సీరియల్ 'హర హర మహాదేవ్' తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగనాయకి సీరియల్ లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/3486804f8b3e8a9f334b37802817ddec57989.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2017లో ప్రేరణ కన్నడ సీరియల్ 'హర హర మహాదేవ్' తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగనాయకి సీరియల్ లో నటించింది.
4/6
![కన్నడ సినిమాలు చూరికట్ , ఆనా, ఫిజిక్స్ టీచర్, పెంటగాన్ లో నటించింది. 2021లో ,'బిగ్ బాస్ కన్నడ' మినీ-సీజన్‌లో పాల్గొంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/7f465043674f6d68d6847006a4bb5ffd128a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడ సినిమాలు చూరికట్ , ఆనా, ఫిజిక్స్ టీచర్, పెంటగాన్ లో నటించింది. 2021లో ,'బిగ్ బాస్ కన్నడ' మినీ-సీజన్‌లో పాల్గొంది.
5/6
![2022లో 'కృష్ణా ముకుందా మురారి' సీరియల్‌తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అడుగుపెట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/3d3622af44faefdc2526cf9a568efeef91568.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2022లో 'కృష్ణా ముకుందా మురారి' సీరియల్‌తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అడుగుపెట్టింది.
6/6
!['కృష్ణ ముకుంద మురారి' కృష్ణ ( ప్రేరణ) Image Credit: Prerana Kambam/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/22/d16bd3c61c5fb2956c55943203ce785d35ddf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'కృష్ణ ముకుంద మురారి' కృష్ణ ( ప్రేరణ) Image Credit: Prerana Kambam/ Instagram
Published at : 22 Sep 2023 02:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion