అన్వేషించండి
Keerthi Bhat Photos: మనాలీ పిక్స్ షేర్ చేసిన కార్తీకదీపం బ్యూటీ!
'మధురానగరిలో' సీరియల్ నటి కీర్తి భట్
(Image Credit: Keerthi Keshav Bhat / Instagram)
1/10

మనసిచ్చి చూడు సీరియల్ లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన కీర్తి కార్తీకదీపం సీరియల్ తో మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం మధురానగరిలో సీరియల్ లో నటిస్తోంది
2/10

కన్నడ నటుడు విజయ కార్తీక్ ని పెళ్లిచేసుకోబోతోంది కీర్తి. రీసెంట్ గా మనాలిలో ఎంజాయ్ చేసిన పిక్స్ షేర్ చేసింది కీర్తి
Published at : 13 Dec 2023 01:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















