అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karthika Deepam Premi Vishwanath: మళ్లీ ఎప్పుడొస్తావ్ వంటలక్క!
కార్తీకదీపం వంటలక్క ( ప్రేమీ విశ్వనాథ్)
![కార్తీకదీపం వంటలక్క ( ప్రేమీ విశ్వనాథ్)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/404b79b78526fce4ad92b395c5339bdf1690091387598217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Premi Vishwanath/Instagram
1/9
![ప్రేమీ విశ్వనాథ్(Premi Viswanath) అంటే తెలియకపోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరనొచ్చోమో. ఈ పేరు అంత పాపులర్ మరి. 'కార్తీక దీపం' అనే ఒకే ఒక్క సీరియల్ తో హీరోయిన్స్ ని మించిన క్రేజ్ సొంతం చేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/bc68defd3cc323acc599663aeb4c0708e5968.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రేమీ విశ్వనాథ్(Premi Viswanath) అంటే తెలియకపోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరనొచ్చోమో. ఈ పేరు అంత పాపులర్ మరి. 'కార్తీక దీపం' అనే ఒకే ఒక్క సీరియల్ తో హీరోయిన్స్ ని మించిన క్రేజ్ సొంతం చేసుకుంది.
2/9
![మళ్లీ కలుద్దాం అంటూ సీరియల్ ని క్లోజ్ చేశారు. శుభం కార్డు వేయకుండా మళ్లీ కలుద్దాం అనడం,చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో పార్ట్ 2 ఉంటందని ఫిక్సైపోయారు కార్తీకదీపం అభిమానులు. కానీ ఉండకపోవచ్చనే అంటున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/6a9166cb9a746edf68467959f43b680ed48c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మళ్లీ కలుద్దాం అంటూ సీరియల్ ని క్లోజ్ చేశారు. శుభం కార్డు వేయకుండా మళ్లీ కలుద్దాం అనడం,చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో పార్ట్ 2 ఉంటందని ఫిక్సైపోయారు కార్తీకదీపం అభిమానులు. కానీ ఉండకపోవచ్చనే అంటున్నారు.
3/9
![తెలుగు సీరియల్స్ అన్నీ ఓ లెక్క కార్తీకదీపం మరో లెక్క. బుల్లితెర బాహుబలి గా నిలిచిపోయిందంటే అంత ఆదరణ దక్కించుకుంది మరి. ఈ సీరియల్ సక్సెస్ క్రెడిట్ ఇందులో నటించినవారందరకీ దక్కుతుంది కానీ సింహభాగం మాత్రం వంటలక్క దీపగా నటించిన ప్రేమీ విశ్వనాథ్ దే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/7561795186b8e44fc811fb84310f4cd0eb079.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు సీరియల్స్ అన్నీ ఓ లెక్క కార్తీకదీపం మరో లెక్క. బుల్లితెర బాహుబలి గా నిలిచిపోయిందంటే అంత ఆదరణ దక్కించుకుంది మరి. ఈ సీరియల్ సక్సెస్ క్రెడిట్ ఇందులో నటించినవారందరకీ దక్కుతుంది కానీ సింహభాగం మాత్రం వంటలక్క దీపగా నటించిన ప్రేమీ విశ్వనాథ్ దే.
4/9
![కార్తీకదీపం తర్వాత మళ్లీ ఏ సీరియల్ లోనూ కనిపించలేదు ప్రేమీ. దీంతో మళ్లీ ఎప్పుడొస్తావ్ వంటలక్క అని అడుగుతున్నారు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/0ee1229041e8d78040d420c603cc6b143bbc6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం తర్వాత మళ్లీ ఏ సీరియల్ లోనూ కనిపించలేదు ప్రేమీ. దీంతో మళ్లీ ఎప్పుడొస్తావ్ వంటలక్క అని అడుగుతున్నారు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు
5/9
![ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/05f679191e9c249397a095f3f051934c7f34d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
6/9
![ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/5fedb02b597fb8bab6f100448b403f72e6a90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
7/9
![ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/e88eae647d2f2b235692f668f4b62b5a4a814.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
8/9
![ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/ea2e3a6bcf3e5fb3cbb9446074ef5f4818538.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
9/9
![ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/e25abe829167d88a55ea1322c4f3230ca7592.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రేమీ విశ్వనాథ్ (image credit : Premi Vishwanath/Instagram)
Published at : 23 Jul 2023 11:24 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement