అన్వేషించండి
Karthika Deepam 2 April 3rd Highlights : ఇంట్లోనుంచి వెళ్లిపోయిన దీప.. రోడ్లపై పడి తిరుగుతోందన్న శ్రీధర్, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్
Karthika Deepam Idi Nava Vasantham Today Episode : శ్రీధర్ ఇంటికి వచ్చి నిజం చెప్పడంతో దీప బాధపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: jio+ Hotstar)
1/8

శ్రీధర్ ఇంటికి వచ్చి దీపను ఇన్‌డైరెక్ట్‌గా చాలా మాటాలు అంటాడు. కోపం తెచ్చుకున్న కార్తీక్.. మన ఇంటికి అడ్డమైన వాళ్లు వస్తున్నారని అంటాడు. (Image Credit: jio+ Hotstar)
2/8

అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతూ వస్తున్నారని కాంచన శ్రీధర్ని ఉద్దేశించి అంటుంది. అయితే నేను కాదు అడ్డమైన తిరుగుళ్లు తిరిగేది మీ కోడలు దీపనే అంటూ చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)
3/8

దీంతో కార్తీక్ శ్రీధర్ కాలర్ పట్టుకుంటాడు. శ్రీధర్ ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుతూ కొట్టరా ఎందుకు ఆగిపోయావ్ అంటాడు. (Image Credit: jio+ Hotstar)
4/8

నిన్ను కొట్టేంత చెడు సంస్కారం నాకు లేదు. నా భార్యను మాటలు అంటుంటే చూస్తూ కూర్చోలేనని చెప్తాడు. దీంతో శ్రీధర్ దీప మీ తాత గారి ఇంటికి వెళ్లిందని చెప్తాడు. (Image Credit: jio+ Hotstar)
5/8

అక్కడ దీపని కొట్టడం ఒక్కటే తక్కువ. డబ్బులు ఇచ్చి రమ్యను తీసుకెళ్లిందని చెప్తాడు. వారు కొట్టకుండా మర్యాదగా ఇంటి నుంచి పొమ్మన్నారని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. (Image Credit: jio+ Hotstar)
6/8

దీప ఏడుస్తూ.. నిరూపించుకోవడానికి వెళ్లాను కానీ డబ్బులు ఇచ్చి తీసుకెళ్లలేదనుకుంటుంది. శ్రీధర్ వెళ్లిపోతాడు. కార్తీక్ వేరే పనిపై బయటకు వెళ్తాడు. (Image Credit: jio+ Hotstar)
7/8

బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన కార్తీక్‌కి దీప కనిపించదు. దీంతో కార్తీక్ అన్ని చోట్ల వెతుకుతాడు. ఓ చోట దీప కనిపిస్తుంది. (Image Credit: jio+ Hotstar)
8/8

మీరు ఏమి అయిందని అడగరా అని దీప అడిగితే.. నువ్వు నిరూపించడానికే వెళ్లి ఉంటావు. కానీ నాకు చెప్తే నేను హెల్ప్ చేసేవాడిని కదా అని సర్దిచెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)
Published at : 03 Apr 2025 08:23 AM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
విజయవాడ
సినిమా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion