అన్వేషించండి
Guppedantha Manasu Ends: గుప్పెడంత మనసు లాస్ట్ డే షూటింగ్..రిషిధార సందడే సందడి!
Guppedantha Manasu Serial End: గుప్పెడంత మనసు సీరియల్ స్టోరీ క్లైమాక్స్ కి చేరుకుంది. షూటింగ్ ఆఖరి రోజు సందడే సందడి... టీమ్ మొత్తం ఫొటోస్ ఇక్కడ చూడండి...
![Guppedantha Manasu Serial End: గుప్పెడంత మనసు సీరియల్ స్టోరీ క్లైమాక్స్ కి చేరుకుంది. షూటింగ్ ఆఖరి రోజు సందడే సందడి... టీమ్ మొత్తం ఫొటోస్ ఇక్కడ చూడండి...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/15/5aaa45f121e09a8333c963d30943cbe21723692502890217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంత మనసు సీరియల్ (Image Credit:mukeshsir_galaxy)
1/5
![గుప్పెడంతమనసు సీరియల్ ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైంది. ఆఖరి రోజు ఎవరికి వారు స్పీచ్ లు ఇచ్చారు. ఆ తర్వాత గ్రూప్ ఫొటోస్ తో సందడి చేశారు..ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/15/f3ccdd27d2000e3f9255a7e3e2c488008b820.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంతమనసు సీరియల్ ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైంది. ఆఖరి రోజు ఎవరికి వారు స్పీచ్ లు ఇచ్చారు. ఆ తర్వాత గ్రూప్ ఫొటోస్ తో సందడి చేశారు..ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
2/5
![కాలేజీ ఎండీకి..స్టూడెంట్ కి మధ్య మొదలైన టామ్ అండ్ జెర్రీ వార్ ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత తల్లి సెంటిమెంట్ కలగలపి సీరియల్ ని ఆసక్తికరంగా మలిచారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/15/156005c5baf40ff51a327f1c34f2975b9d99e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాలేజీ ఎండీకి..స్టూడెంట్ కి మధ్య మొదలైన టామ్ అండ్ జెర్రీ వార్ ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత తల్లి సెంటిమెంట్ కలగలపి సీరియల్ ని ఆసక్తికరంగా మలిచారు
3/5
![జగతిని చంపేసి ఆమె ప్లేస్ రీప్లేస్ అన్నట్టు అనుపమను తీసుకొచ్చారు.. ఆ తర్వాత రిషి వెళ్లిపోవడంతో సీరియల్ క్రేజ్ తగ్గిపోయింది...మను అనే మరో క్యారెక్టర్ ను ఎంటర్ చేశారు ..అయినా రిషి కోసం ఫ్యాన్స్ వెయిట్ చేయడంతో ఎట్టకేలకు రిషి రీఎంట్రీ ఇచ్చాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/15/799bad5a3b514f096e69bbc4a7896cd9c00a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జగతిని చంపేసి ఆమె ప్లేస్ రీప్లేస్ అన్నట్టు అనుపమను తీసుకొచ్చారు.. ఆ తర్వాత రిషి వెళ్లిపోవడంతో సీరియల్ క్రేజ్ తగ్గిపోయింది...మను అనే మరో క్యారెక్టర్ ను ఎంటర్ చేశారు ..అయినా రిషి కోసం ఫ్యాన్స్ వెయిట్ చేయడంతో ఎట్టకేలకు రిషి రీఎంట్రీ ఇచ్చాడు
4/5
![శైలేంద్ర, దేవయాని కుట్రలకు చెక్ పెడుతూ రిషిధార కాలేజీని కాపాడారు. మరోవైపు మను తండ్రి ఎవరో తెలుసుకున్నాడు... అలా కథ క్లైమాక్స్ కి వచ్చింది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/15/d0096ec6c83575373e3a21d129ff8feffc657.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శైలేంద్ర, దేవయాని కుట్రలకు చెక్ పెడుతూ రిషిధార కాలేజీని కాపాడారు. మరోవైపు మను తండ్రి ఎవరో తెలుసుకున్నాడు... అలా కథ క్లైమాక్స్ కి వచ్చింది...
5/5
![గుప్పెడంత మనసు సీరియల్ (Image Credit:mukeshsir_galaxy)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/15/032b2cc936860b03048302d991c3498ffed4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంత మనసు సీరియల్ (Image Credit:mukeshsir_galaxy)
Published at : 15 Aug 2024 09:03 AM (IST)
Tags :
Telugu News Guppedantha Manasu Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedantha Manasu Today Guppedantha Manasu Today Episode In Telugu Star Maa Serials Entertainment News In Telugu #telugu News Guppedantha Manasu Serial End Card Guppedantha Manasu Serial Subham Rishi And Vasudhara In Bigg Boss Guppedantha Manasu Seriall August 15th Episode 1154మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
న్యూస్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion