అన్వేషించండి
Guppedanta Manasu Anupama: 'గుప్పెడంతమనసు'లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఎవరో తెలుసా!
Guppedantha Manasu: జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ లో ఆమె పేరు అనుపమ
Image Credit: Chandra Lakshman/ Instagram
1/8

గుప్పెడంతమనసు సీరియల్ లో అనుపమగా ఎంట్రీ ఇచ్చిన ఆమె అసలు పేరు చంద్ర లక్ష్మణ్
2/8

ఈ మళయాల నటి కుటుంబం చెన్నైకి షిప్ట్ అవడంతో చంద్ర లక్ష్మణ్ చదువంతా చెన్నైలోనే సాగింది
Published at : 26 Oct 2023 12:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















