అన్వేషించండి
Guppedantha Manasu Mukesh Gowda: రోల్ కెమెరా యాక్షన్ అంటోన్న 'గుప్పెడంత మనసు' రిషి - వస్తున్నాడహో!
Mukesh Gowda: గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ)

Image Credit: Mukesh Gowda/ Instagram
1/5

Mukesh Gowda: రిషి రాకకోసం గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వసుధార అయితే మూడు నెలల గడువు అడిగింది కాబట్టి.. ఈ మూడు నెలల తరువాతే రిషి రీ ఎంట్రీ ఇవ్వడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్సైపోయారు...ఇలాంటి టైమ్ లో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు ముఖేష్ గౌడ..
2/5

ముఖేష్ గౌడ సీరియల్ నుంచి కావాలనే తప్పుకున్నాడో.. లేదంటే తప్పించారో క్లారిటీ లేదు కానీ దాదాపు 3 నెలులుగా రిషి లేకుండా సీరియల్ రిషి చుట్టూ తిరుగుతూ నడుస్తోంది.. చాలా మంది ఫ్యాన్స్...సార్ ఎందుకు కనిపించడం లేదని వరుస క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు...
3/5

ముఖేష్ గౌడని ట్యాగ్ చేసిన ఓ అభిమాని‘జెంటిల్‌మేన్ ముకేష్ గౌడ.. ఈ పోస్ట్‌పై స్పందిస్తే.. నేను నా కెరియర్‌పై ఫోకస్ పెడతాను’ అంటూ రిషి వీడియోను షేర్ చేశాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన ముఖేష్ గౌడ.. ‘కెమెరా రోలింగ్ అవుతుంది. యాక్షన్‌కి రెడీ.. ఫోకస్ చేస్తూ ఉండండి’ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ముఖేష్ గౌడ స్పందించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు... హమ్మయ్య సార్ వచ్చేస్తున్నారని ఫిక్సైపోయారు..
4/5

ఇంతకీ యాక్షన్ , ఫోకస్ అంటున్నాడు కానీ అది గుప్పెడంతమనసు కోసమా, తను చేస్తున్న ఓ మూవీ కోసమా ? లేదంటే మరో ప్రాజెక్ట్ కోసమా అన్నది క్లారిటీ లేదు...
5/5

ఇంతకీ గుప్పెడంతమనసు సీరియల్ లో రీఎంట్రీపై రిషి సర్ క్లారిటీ ఇచ్చారా కన్ఫ్యూజ్ చేశాడా?
Published at : 09 Mar 2024 01:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion