అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedantha Manasu Jyothi Rai : 'గుప్పెడంత మనసు' జగతి లేటెస్ట్ పిక్స్ చూశారా!
'గుప్పెడంతమనసు' జగతి( జ్యోతిరాయ్)
!['గుప్పెడంతమనసు' జగతి( జ్యోతిరాయ్)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/8b38e47b345f0dd7c1e407aa1813ad1f1699618065988217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Jyothi Rai/Instagram
1/5
!['గుప్పెడంత మనసు' సీరియల్లో రిషికి తల్లి జగతిగా నటించిన జ్యోతిరాయ్..ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/9fa1ff955359a0be2a76e91d3d376883dc740.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'గుప్పెడంత మనసు' సీరియల్లో రిషికి తల్లి జగతిగా నటించిన జ్యోతిరాయ్..ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
2/5
![అందం, అభినయంతో మెప్పిస్తోన్న జగతి అసలు పేరు జ్యోతి రాయ్. 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/8e34a8814b3066455447c74c7c3bf0217c452.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందం, అభినయంతో మెప్పిస్తోన్న జగతి అసలు పేరు జ్యోతి రాయ్. 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే.
3/5
!['గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన కన్యాదానం'లో నటించింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి 'గుప్పెడంత మనసు'లో తల్లి పాత్రలో అలరిస్తూ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది. (Image Credit: Jyothi Rai/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/d445b529ddc5a9a2e802c7ff5d4880c2a371b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన కన్యాదానం'లో నటించింది. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి 'గుప్పెడంత మనసు'లో తల్లి పాత్రలో అలరిస్తూ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది. (Image Credit: Jyothi Rai/Instagram)
4/5
![జ్యోతిరాయ్ కు తన 20 ఏటలోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం అయింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. - Image Credit: Jyothi Rai/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/47176b95c41fc5a439bb76ea590b745325f82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జ్యోతిరాయ్ కు తన 20 ఏటలోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం అయింది. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. - Image Credit: Jyothi Rai/Instagram
5/5
![భర్తతో విడాకులు తీసుకున్న జ్యోతిరాయ్ యువ దర్శకుడు పూర్వజ్‌ని పెళ్లిచేసుకుంటుందనే వార్తలొచ్చాయి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/10/62d3c54e739a51781fcd922c6ee3ab7d6a9bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భర్తతో విడాకులు తీసుకున్న జ్యోతిరాయ్ యువ దర్శకుడు పూర్వజ్‌ని పెళ్లిచేసుకుంటుందనే వార్తలొచ్చాయి..
Published at : 10 Nov 2023 05:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
విశాఖపట్నం
హైదరాబాద్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion