అన్వేషించండి
Guppedanta Manasu Suresh Babu: గుప్పెడంత మనసు కొత్త విలన్ శైలేంద్ర గుంటూరు కుర్రాడే తెలుసా!
గుప్పెడంత మనసు శైలేంద్ర( సురేష్ బాబు)
Image Credit: Suresh Babu/ Instagram
1/6

‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లోకి కొత్త విలన్ వచ్చాడు. రిషిని ఢీ కొట్టేందుకు రంగంలోకి దిగాడు శైలేంద్ర భూషన్. స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న ఈ కొత్త కుర్రాడు ఈ సీరియల్‌లో కొత్తే కానీ.. బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం పాతే.
2/6

గుప్పెడంత మనసులో శైలేంద్రగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడి అసలు పేరు సురేష్ బాబు. గుంటూరుకి చెందిన సురేష్ బాబుకి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో డిగ్రీ పూర్తైన తర్వాత ‘ముత్యాల ముగ్గు’ సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఈ సీరియల్ లో అప్పలరాజు పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది..ఆ తర్వాత ఆడదే ఆధారం సీరియల్‌లో పోలీస్ ఆఫీసర్‌గానూ మెప్పించాడు.
Published at : 29 Apr 2023 02:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















