అన్వేషించండి
Gruhalakshmi Serial Indraneel: రియల్ గృహలక్ష్మితో 'ఇంటింటి గృహలక్ష్మి' సామ్రాట్
సామ్రాట్ ( ఇంద్రనీల్) ఫొటోస్
Image credit: Indraneel/Instagram
1/9

ఇంద్రనీల్..'మొగలి రేకులు', 'చక్రవాకం' సీరియల్స్ తో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు. ఆ తర్వాత పలు కారణాలతో నటనకు దూరంగా ఉన్నా..రీసెంట్ గా 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్‌తో బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చాడు.సామ్రాట్ అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు ఇంద్రనీల్.
2/9

ఇంద్రనీల్ భార్య మేఘన కూడా సీరియల్ నటే. 'చక్రవాకం' సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మేఘన రామి కూడా ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించింది. 'చక్రవాకం' సీరియల్ సమయంలోనే ఇంద్రనీల్ తో పరిచయం ప్రేమగా మారింది.
Published at : 15 Sep 2022 12:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















