అన్వేషించండి
Divi Photos: కురిసే సిరి వెన్నెలలో నిలువెల్లా తడిసొద్దాం రగిలే శ్వాసలో రేయి చలి మంటేద్దాం - దివి ఫొటోస్ కొత్త పోస్ట్ చూశారా!
Divi Vadthya Photos: బిగ్ బాస్ షో ద్వారా ఫాలోయింగ్ సంపాదించుకున్న దివి ఎప్పటికప్పుడు ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. ఆ ఫొటోస్ తో పాటూ ఓ కొటేషన్ పెడుతుంది..
![Divi Vadthya Photos: బిగ్ బాస్ షో ద్వారా ఫాలోయింగ్ సంపాదించుకున్న దివి ఎప్పటికప్పుడు ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. ఆ ఫొటోస్ తో పాటూ ఓ కొటేషన్ పెడుతుంది..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/97a648735f1c4ce162ce4d29dc05aa4e1716872623239217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Courtesy : actordivi / Instagram
1/6
![బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన దివి...ఈ షో తర్వాత అడపా దడపా అవకాశాలు అందిపుచ్చుకుంది. లంబసింగి అనే మూవీలో హీరోయిన్ గా నటించింది..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/a1496a33428631c713e82c421fdc12431ce04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన దివి...ఈ షో తర్వాత అడపా దడపా అవకాశాలు అందిపుచ్చుకుంది. లంబసింగి అనే మూవీలో హీరోయిన్ గా నటించింది..
2/6
![లూసిఫర్ మూవీలో ఓ క్యారెక్టర్లో మెరిసింది...మరోవైపు వెబ్ సిరీస్ లలో అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/cfcd26698c0abecdf6d760b17274e982c86cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లూసిఫర్ మూవీలో ఓ క్యారెక్టర్లో మెరిసింది...మరోవైపు వెబ్ సిరీస్ లలో అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతోంది.
3/6
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి.. కురిసే సిరి వెన్నెలలో నిలువెల్లా తడిసొద్దాం రగిలే శ్వాసలో రేయి చలి మంటేద్దాం అంటూ పోస్ట్ పెట్టింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/546edabd5d64480484fb2933468885636694e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి.. కురిసే సిరి వెన్నెలలో నిలువెల్లా తడిసొద్దాం రగిలే శ్వాసలో రేయి చలి మంటేద్దాం అంటూ పోస్ట్ పెట్టింది
4/6
![హైదరాబాద్ లో జన్మించిన దివి...MBA పూర్తిచేసింది. మహేశ్ బాబు మహర్షి మూవీలో ఓ చిన్న రోల్ లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/76c88c8282cdef5dc692ddf1b30d1a6540da5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో జన్మించిన దివి...MBA పూర్తిచేసింది. మహేశ్ బాబు మహర్షి మూవీలో ఓ చిన్న రోల్ లో నటించింది.
5/6
![Divi Vadthya Photos: బిగ్ బాస్ షో ద్వారా ఫాలోయింగ్ సంపాదించుకున్న దివి సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తూ అందమైన కొటేషన్స్ పెడుతుంటుంది...ఈ సారి ఏ పోస్ట్ పెట్టిందంటే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/fdf8f2b8c66c18a344c02aed5ec82927085eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Divi Vadthya Photos: బిగ్ బాస్ షో ద్వారా ఫాలోయింగ్ సంపాదించుకున్న దివి సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తూ అందమైన కొటేషన్స్ పెడుతుంటుంది...ఈ సారి ఏ పోస్ట్ పెట్టిందంటే...
6/6
![Divi Vadthya Photos: బిగ్ బాస్ షో ద్వారా ఫాలోయింగ్ సంపాదించుకున్న దివి సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తూ అందమైన కొటేషన్స్ పెడుతుంటుంది...ఈ సారి ఏ పోస్ట్ పెట్టిందంటే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/14f7e4ea98ea697de1b29f7fb6be2f8c0f15a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Divi Vadthya Photos: బిగ్ బాస్ షో ద్వారా ఫాలోయింగ్ సంపాదించుకున్న దివి సోషల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తూ అందమైన కొటేషన్స్ పెడుతుంటుంది...ఈ సారి ఏ పోస్ట్ పెట్టిందంటే...
Published at : 28 May 2024 10:49 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion