అన్వేషించండి
Brahmamudi Deepika Rangaraju: ఎట్టకేలకు రాజ్ మనసులో చోటు సంపాదించుకున్న 'బ్రహ్మముడి' కావ్య గురించి ఈ విషయాలు తెలుసా!
Brahmamudi Serial Deepika Rangaraju : బ్రహ్మముడి సీరియల్ లో కావ్యగా నటిస్తోన్న ఈమె అసలు పేరు దీపిక రంగరాజు. సీరియల్ లో అమాయకంగా కనిపిస్తుంది కానీ బయట ఈమె ఎక్కడున్నా సందడే సందడి...
(Image Credit: Deepika Rangaraju/Instagram)
1/5

బ్రహ్మముడి సీరియల్ లో కవ్యగా నటిస్తోన్న దీపికా రంగరాజు..నటిగా కెరీర్ ప్రారంభిచకముందు ఓ చానెల్ లో న్యూస్ రీడర్ గా వర్క్ చేసింది. తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దీపిక.. 'చితిరం పెసుతడి' తో స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. అప్పటి నుంచి వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది
2/5

బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ భార్యగా..దుగ్గిరాల వంశానికి పెద్ద కోడలిగా హుందా అయిన పాత్రలో నటిస్తోంది కావ్య. కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా భారంతనపై వేసుకుని ఆ సమస్యను పరిష్కరిస్తోంది. అత్తింట్లో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నా కానీ తన బాధ్యతల విషయంలో అస్సలు తగ్గకుండా వ్యవహరిస్తుంది కావ్య.
Published at : 27 Jun 2024 05:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















