అన్వేషించండి

Brahmamudi Serial,Brahmamudi Today మే 22 ఎపిసోడ్:కావ్యకు ప్రపోజ్ చేయబోతున్న రాజ్ ని యామిని ఆపగలదా - బ్రహ్మముడి సీరియల్ మే 22 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode: రాజ్‌ ఇంటికి వచ్చినా కానీ మాట్లాడొద్దు అని అపర్ణ కండిషన్ పెడుతుంది. మరోవైపు యామినికి నిజం తెలిసిపోయింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Brahmamudi Today Episode: రాజ్‌ ఇంటికి వచ్చినా కానీ మాట్లాడొద్దు అని  అపర్ణ కండిషన్ పెడుతుంది. మరోవైపు యామినికి నిజం తెలిసిపోయింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

బ్రహ్మముడి సీరియల్‌ మే 22ఎపిసోడ్ Brahmamudi Serial Today May 22nd Episode

1/12
రాజ్ తీసుకొచ్చిన లవ్ లెటర్ చదివి కావ్య నవ్వుతుంది. చివర్లో కళ్యాణ్ సంతకం చూసి మీరు కాపీ కొట్టి తీసుకొచ్చారా అని మండిపడుతుంది.
రాజ్ తీసుకొచ్చిన లవ్ లెటర్ చదివి కావ్య నవ్వుతుంది. చివర్లో కళ్యాణ్ సంతకం చూసి మీరు కాపీ కొట్టి తీసుకొచ్చారా అని మండిపడుతుంది.
2/12
ఆవేశంగా రాజ్ కత్తి తీసుకుని కళ్యాణ్ పైకి వెళతాడు. ఇందిరాదేవి, అపర్ణ అడ్డుకుంటారు..వీడు నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు, లవ్ లెటర్ రాసి చివర్లో వీడి సంతకం పెట్టాడని చెప్తాడు. కావ్య నవ్వుకుంటుంది
ఆవేశంగా రాజ్ కత్తి తీసుకుని కళ్యాణ్ పైకి వెళతాడు. ఇందిరాదేవి, అపర్ణ అడ్డుకుంటారు..వీడు నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు, లవ్ లెటర్ రాసి చివర్లో వీడి సంతకం పెట్టాడని చెప్తాడు. కావ్య నవ్వుకుంటుంది
3/12
కావ్యకి కాల్ చేసిన యామిని నీ మొగుడు నీ చుట్టూ తిరుగుతున్నాడని తెగ సంబరపడిపోతున్నావా అంటే ... నువ్వే నా మొగుడు అని ఒప్పుకున్నావ్ అని కౌంటర్ ఇస్తుంది.
కావ్యకి కాల్ చేసిన యామిని నీ మొగుడు నీ చుట్టూ తిరుగుతున్నాడని తెగ సంబరపడిపోతున్నావా అంటే ... నువ్వే నా మొగుడు అని ఒప్పుకున్నావ్ అని కౌంటర్ ఇస్తుంది.
4/12
నీ మొగుడని చెప్పుకుంటున్న వాడు చుట్టపుచూపుగా నీ ఇంటికి వస్తున్నాడని అంటుంది యామిని. ఏదో ఓరోజు ఈ ఇంటికి శాశ్వతంగా వస్తారు అప్పుడు నీకు మిగిలేది కాళరాత్రే అంటుంది.
నీ మొగుడని చెప్పుకుంటున్న వాడు చుట్టపుచూపుగా నీ ఇంటికి వస్తున్నాడని అంటుంది యామిని. ఏదో ఓరోజు ఈ ఇంటికి శాశ్వతంగా వస్తారు అప్పుడు నీకు మిగిలేది కాళరాత్రే అంటుంది.
5/12
ఏదైనా దక్కాలంటే దక్కాలని పట్టుబడితే దాన్ని సైకోయిజం అంటారు.. తప్పు నీది కాదు మీ అమ్మానాన్నలది చిన్నప్పుడే డాక్టర్ కి చూపించి ఉంటే సరిపోయేది అంటుంది నేను కొట్టే దెబ్బ గురించి కూడా తెలుసుకోవాల్సింది అంటుంది యామిని. ఇద్దరూ మళ్లీ సవాల్ చేసుకుంటారు

6/12
కావ్య మాటలకు రగిలిపోయిన యామిని వెంటనే రుద్రాణికి కాల్ చేసి కావ్యను దెబ్బకొట్టాలని ఆవేశపడుతుంది. జనాభా లెక్కలు అడిగేందుకు వచ్చినట్టు నా వాళ్లు ఆ ఇంటికి వస్తారు..అప్పుడు అక్కడ ఎవరికి ఏమవుతారో వాళ్లే తేలుస్తారు అంటుంది యామిని

7/12
ఇంట్లో అంతా ఎవరిపనిలో వారుంటారు..ఇంతలో ఐయామ్ వెరీ సారీ అనే పాట వినిపిస్తుంది..అది రాజ్ కావడంతో అంతా షాక్ అవుతారు. కావ్యకు సారీ చెప్పి ఇంప్రెస్ చేస్తాడు రాజ్.
ఇంట్లో అంతా ఎవరిపనిలో వారుంటారు..ఇంతలో ఐయామ్ వెరీ సారీ అనే పాట వినిపిస్తుంది..అది రాజ్ కావడంతో అంతా షాక్ అవుతారు. కావ్యకు సారీ చెప్పి ఇంప్రెస్ చేస్తాడు రాజ్.
8/12
అంతా సంతోషంగా ఉండడం చూసి రుద్రాణి రగిలిపోతుంది. అప్పుడే జనాభా లెక్కలవాళ్లం అంటూ యామిని పెట్టిన మనుషులు ఎంట్రీ ఇస్తారు.
అంతా సంతోషంగా ఉండడం చూసి రుద్రాణి రగిలిపోతుంది. అప్పుడే జనాభా లెక్కలవాళ్లం అంటూ యామిని పెట్టిన మనుషులు ఎంట్రీ ఇస్తారు.
9/12
అంతా ఎవరికి వారు చెబుతారు..కావ్యని ప్రకాశం పిలవడంతో ఇందిరాదేవి, అపర్ణ షాక్ అవుతారు. రాజ్ కూడా వచ్చి నా పేరు రాసుకోండి నేన దత్త పుత్రుడిని అని చెబుతాడు. అప్పుడే కుదరదు అంటుంది రుద్రాణి
అంతా ఎవరికి వారు చెబుతారు..కావ్యని ప్రకాశం పిలవడంతో ఇందిరాదేవి, అపర్ణ షాక్ అవుతారు. రాజ్ కూడా వచ్చి నా పేరు రాసుకోండి నేన దత్త పుత్రుడిని అని చెబుతాడు. అప్పుడే కుదరదు అంటుంది రుద్రాణి
10/12
సుభాష్.. ఇంట్లో వాళ్ల పేర్లు ఒక్కొక్కటిగా చెబుతుంటాడు...నేను ఈ కుటుంబానికి ఏమవుతానని చెబుతారో అని కావ్య టెన్షన్ పడుతుంది. సుభాష్ కొడుకు, కోడలి పేరు చెప్పబోయి ఆగిపోతాడు. రాజ్ కల్పించుకుని ఇప్పుడు కొడుకులేడు అంటాడు

11/12
ఇంకెవరూ లేరా అని వెళ్లిపోతుంటే రుద్రాణి వాళ్లను ఆపి..కళావతి గురించి చెప్పడం మర్చిపోయారని గుర్తుచేస్తుంది. మీ అత్తయ్య మరిచిపోతే, నువ్వు కూడా మరిచిపోయావా అంటుంది రుద్రాణి
ఇంకెవరూ లేరా అని వెళ్లిపోతుంటే రుద్రాణి వాళ్లను ఆపి..కళావతి గురించి చెప్పడం మర్చిపోయారని గుర్తుచేస్తుంది. మీ అత్తయ్య మరిచిపోతే, నువ్వు కూడా మరిచిపోయావా అంటుంది రుద్రాణి
12/12
బ్రహ్మముడి మే 23 ఎపిసోడ్ లో ఆలస్యం చేస్తే యామినికి సమాధానం చెప్పాల్సి వస్తుంది..వెంటనే నీ ప్రేమను కళావతికి చెప్పు అని అపర్ణ చెబుతుంది. వాడు ప్రపోజ్ చేయబోతున్నాడు నువ్వు ఒప్పుకోవాలి అంటుంది అపర్ణ. ఇదంతా యామినికి కాల్ చేసి చెప్పేస్తుంది రుద్రాణి

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Ravi Teja Speech : రవితేజపై నెటిజన్స్ ఫైర్ - ఇరుముడి ఈవెంట్‌లో ముదురు ము*** కామెంట్‌ కాంట్రవర్సీ... చిన్నారిని అలా అనేశారేంటి?
రవితేజపై నెటిజన్స్ ఫైర్ - ఇరుముడి ఈవెంట్‌లో ముదురు ము*** కామెంట్‌ కాంట్రవర్సీ... చిన్నారిని అలా అనేశారేంటి?
Romantic Thriller OTT: ఓటీటీలో అప్సరా రాణి రొమాంటిక్ థ్రిల్లర్... సైలెంట్‌గా ప్రైమ్‌లో టాప్‌లోకి
ఓటీటీలో అప్సరా రాణి రొమాంటిక్ థ్రిల్లర్... సైలెంట్‌గా ప్రైమ్‌లో టాప్‌లోకి
Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget