అన్వేషించండి
Brahmamudi Serial Today May 6th: రాజ్ కు ప్రపోజ్ చేసిన కావ్య, టెన్షన్లో యామిని - బ్రహ్మముడి’ సీరియల్ మే 06 ఎపిసోడ్ హైలెట్స్
Brahmamudi Serial Today Episode:గతం మర్చిపోయిన యామినితో పెళ్లికి సిద్ధమవుతుంది యామిని... అది జరగదంటూ షాకిస్తుంది కావ్య. ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. బ్రహ్మముడి మే 6ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
‘బ్రహ్మముడి’ సీరియల్ మే 06 ఎపిసోడ్ హైలెట్స్ - Brahmamudi Serial Today May 6th Episode
1/9

రాజ్ కి గతం గుర్తుచేసేందుకు రిసార్ట్ కి తీసుకెళ్తుంది కావ్య. కళ్యాణ్ , అప్పుతో పాటూ రాజ్ ఫ్రెండ్ శ్వేత కూడా కావ్యకు హెల్ప్ చేస్తుంది. కావ్య ఉన్న రూమ్ లో స్నానం చేసేందుకు వెళ్లిన రాజ్..మీతో ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నా అంటాడు. నా రూమ్ లో బట్టలున్నాయి తీసుకొస్తారా అని అడగడంతో నిరాశ చెందుతుంది కావ్య. బట్టలకోసమా ఇంత బిల్డప్ అని విసుక్కుంటుంది
2/9

కళ్యాణ్ రూమ్‌లోకి వెళ్లిన యామినిని చూసి దొంగ దొంగ అని అరుస్తుంది కావ్య. ఆ దెబ్బకు లోపల దాక్కుంటుంది యామిని. పోలీస్ కుక్క వాసన పసిగట్టి వచ్చినట్టు భలే వచ్చావని సెటైర్స్ వేస్తుంది కావ్య. రాజ్ ఎక్కడ అని యామిని అడిగితే మా ఆయన రూమ్ లో స్నానం చేస్తున్నాడని చెబుతుంది కావ్య.
Published at : 06 May 2025 09:13 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















