అన్వేషించండి

Brahmamudi Serial November 9th Episode Highlights: కావ్య దగ్గర ఓడిపోయిన రాజ్ , తల్లితో కళ్యాణ్ శపథం - బ్రహ్మముడి నవంబరు 09 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode:  దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 08th Highlights

1/10
బొద్దింక‌ను చూసి భ‌య‌ప‌డిన  వీడియో చూపించి రాజ్ ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది కావ్య‌. ఆ తర్వాత లోపలకు ఒంటరిగా వచ్చిన కావ్యపై సెటైర్స్ వేస్తుంది రుద్రాణి. బొద్దింక కన్నా కావ్యను చూస్తే భయం వేస్తోంది అనుకుంటూ లోపలకు వచ్చిన రాజ్.. నాలో మానవత్వం ఎక్కువ కాబట్టి కావ్య బతిమలాడితే హారం వేసేందుకు ఒప్పుకున్నా అంటాడు

2/10
ఏం చెప్పావ్ పక్కకు తీసుకెళ్లి అని అపర్ణ అడిగితే..రాజ్ చెప్పనీయకుండా మాటమార్చేస్తాడు. రాజ్ కావ్యకి, కళ్యాణ్ అప్పుకి, రాహుల్ స్వప్నకి హారం వేస్తారు.

3/10
క‌ల్యాణ్‌కు పెన్ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మరిన్ని మంచి పాటలు రాయాలంటుంది. కళ్యాణ్ సినిమాల్లో పాటలు రాస్తున్న సంగతి అందరకీ చెబుతుంది అప్పు.  అమ్మ మీద తను రాసిన పాట పాడి అందరికీ వినిపిస్తాడు కళ్యాణ్. తండ్రి ప్రకాశ్ సంతోషిస్తాడు..తల్లి ధాన్యలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

4/10
దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా క్రాకర్స్ కాలుస్తారు..భయపడి రాజ్ కావ్యను పట్టుకుంటాడు. బాంబులు పేల్చడం అయిపోయిందని సెటైర్ వేస్తుంది ఇందిరాదేవి..

5/10
బయట బాంబుల సంగతి సరే..టీవీలో పెద్ద బాంబ్ పేలుతోంది రండి అని అందర్నీ పిలిచి టీవీ ఆన్ చేస్తుంది రుద్రాణి. అందులో కళ్యాణ్ ఆటో నడుపుతున్న విజువల్స్ కనిపిస్తాయి. దుగ్గిరాలవారింటి ప్రతిష్ఠ రోడ్డున పడిందని, బతుకు తెరువు కోసం ఆటో నడుపుకుంటున్నాడని అందులో ఉంటుంది.

6/10
మళ్లీ అప్పుని టార్గెట్ చేస్తుంది ధాన్యలక్ష్మి. కళ్యాణే...అప్పు మెడలో తాళి కట్టాడని స్వప్న రివర్సవుతుంది. మీ అక్క చెల్లెళ్లు ముగ్గురు మా వంశానికి పట్టిన చెదలు అని ధాన్యలక్ష్మి మండిపడుతుంది. కళ్యాణ్ తన కాళ్లపై తాను నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడని అప్పు అనగానే.. నువ్వంత నీ బతుకెంత నాకు చెప్తున్నావా అంటుంది

7/10
అప్పును తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది కావ్య. మీ గయ్యాళితనం చూసే కొడుకు వదిలేసి వెళ్లిపోయాడని స్వప్న సెటైర్ వేస్తుంది. నువ్వు ఇంటికి వచ్చేసెయ్ ఆస్తిలో నీక్కూడా వాటా ఉందంటాడు రాజ్.

8/10
అప్పుని మరోసారి అవమానించారు.. ఇంటికి వస్తే రోజూ అప్పుని ఏదో ఒకటి అంటారు.. ఏదో ఒకటి సాధించేవరకూ ఇంటికి తిరిగి రాను అని శపథం చేస్తాడు

9/10
అప్పును వదిలించుకుని ఇంట్లోనే ఉండమంటుంది ధాన్యలక్ష్మి..చచ్చే దాకా అప్పుని కోడలిగా ఒప్పుకోను అని ధాన్యలక్ష్మి అంటే.. అందుకే చచ్చేదాకా ఈ ఇంటికి రానంటాడు కళ్యాణ్. ఆస్తిని ముక్కలు చేసి అయినా కళ్యాణ్ కి న్యాయం జరగాలని పట్టుబడుతుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది

10/10
బ్రహ్మముడి నవంబరు 13 సోమవారం ఎపిసోడ్ లో... కావ్యని అవమానించిన ధాన్యలక్ష్మికి రాజ్ సమాధానేం చెబుతాడో లేదో చూడాలి..

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
Telangana: ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
కేంద్రంపై పోరాటానికి దక్షిణాదికి రేవంత్ నాయకత్వం - చంద్రబాబు మినహా అందర్నీ కలుపుకోగలరా ?
YSRCP: అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
అసెంబ్లీకి వెళ్లరు, ఎన్నికల్లో పాల్గొనరు - వైఎస్ఆర్‌సీపీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోందా ?
Shalimar Express Accident: పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
పట్టాలు తప్పిన సికింద్రాబాద్‌- షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌, హౌరాకు సమీపంలో ఘటన
Telangana: ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Embed widget