అన్వేషించండి
Satyabhama Serial Today January 10th Highlights: సత్యభామను యుద్ధానికి సిద్ధం చేస్తున్న క్రిష్.. బయటపడిన మహదేవయ్య నిజస్వరూపం - సత్యభామ జనవరి 10 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today January 10th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/11

సత్యను కలిసిన రేణుక..తన భర్త-మావయ్య కలసి ఓల్డేజ్ హోంలో వృద్ధులను చంపాలని అంకుటున్నారు కాపాడు అంటుంది.. ఈ విషయం క్రిష్ కి చెప్పు అంటే..తనకు చెప్పినా నమ్మడు అంటుంది
2/11

క్రిష్ కి అసలు విషయం చెప్పకుండా అర్జెంటుగా వెళ్లాలి పద అంటుంది. ఎక్కడికి అంటే..వృద్ధాశ్రమానికి తీసుకెళ్లు నీకే తెలుస్తుంది అంటుంది. క్రిష్-సత్య కార్లో వెళుతుండగా రుద్ర కాల్ చేస్తాడు. రేణుక చెప్పిందని నీ మొగుడిని తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరావ్..మరి నీ తండ్రి సంగతేంటి అని బెదిరిస్తాడు.
Published at : 10 Jan 2025 08:40 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















