అన్వేషించండి
Brahmamudi Serial Today October 30th Episode: కావ్య తెలివికి రాజ్ ఫిదా .. అనామికను ఛీ కొట్టబోతున్న సామంత్ - బ్రహ్మముడి అక్టోబరు 30 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..
Brahmamudi Serial Today October 30th Highlights
1/9

నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్న కావ్య లాభాలు తెచ్చేలా చేస్తానని..అందులో 50% వాటా ఇవ్వాలంటుంది. సరే అంటాడు అరవింద్. అందులో భాగంగా వేలం పాటలో తన కంపెనీ కొనేందుకు అన్నీ రెడీ చేయమని రాజ్ కి చెబుతుంది. వాడి కంపెనీ కొనడం ఏంటని రాజ్ అన్నా కానీ..చెప్పింది చేయండి అంటుంది.
2/9

స్వప్నకు కాల్ చేస్తుంది కావ్య. రుద్రాణి పొగరు అణిచే ఆఫర్ ఇప్పుడొచ్చిందంటుంది. ఓ కంపెనీ దివాలా తీసి వేలం పాటకు వచ్చిందంటూ ప్లాన్ చెబుతుంది కావ్య. మా అత్తను వాడుకుని అనామికను దెబ్బకొట్టి దీన్ని పిచ్చిదాన్ని చేయాలి అంతే కదా అంటుంది స్వప్న. జాగ్రత్తగా ఉండు నీపై డౌట్ రాకూడదు అంటుంది కావ్య..సరే అంటుంది స్వప్న
Published at : 30 Oct 2024 08:39 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















