అన్వేషించండి
Brahmamudi Serial Today October 25th Highlights: ఆపరేషన్ ఈగో మొదలెట్టిన అపర్ణ అండ్ కో - బ్రహ్మముడి అక్టోబరు 25 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..
Brahmamudi Serial Today October 25th Highlights
1/10

ఇంటికి వెళ్లిన కావ్యను ఆఫీసులో ఏం జరిగింది? అల్లుడుగారు ఏమైనా అన్నారా అని అడుగుతుంది కనకం. ఏం జరగకూడదో అదే జరిగిందంటుంది. నువ్వు తగ్గావా అంటే...ఆయన తొక్కాలని చూస్తున్నారని చెబుతుంది. నేనుండగా ఆఫీసులో అడుగుపట్టను అన్నారని చెబుతుంది
2/10

ఇందిరాదేవికి కాల్ చేసి మాట్లాడుతుంది కనకం... నీకెందుకు కంగారు మేం రాజ్ ఆఫీసుకి వెళ్లేలా మేం చూసుకుంటాం అంటారు అపర్ణ, ఇందిరాదేవి. ఎలా ఒప్పిస్తున్నారో చెప్పండి ముందు అంటుంది. ఈ రోజు ఆపరేషన్ ఈగో మొదలుపెడుతున్నాం అంటారు.
Published at : 25 Oct 2024 11:03 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















