అన్వేషించండి

Brahmamudi Serial Today October 18th Highlights : కావ్య - రాజ్ ఒంటరి ప్రయాణం.. చెంప పగిలినా బుద్దిపోనిచ్చుకోని రుద్రాణి!

Brahmamudi Today Episode:  కనకం బాధ చూడలేక రాజ్ వెళ్లి కావ్య  దాంపత్య వ్రతానికి ఒప్పిస్తే.. రుద్రాణి కథను మలుపు తిప్పేసింది...ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today Episode   

1/7
దాంపత్య వ్రతంలో కూర్చున్న జంటల ఆనందంపై ఆవిరి చేసింది. కనకం క్యాన్సర్ నాటకం బయటపెట్టేసింది. పెళ్లి అప్పుడు కూతురుకి ముసుగు వేసింది ఇప్పుడు ఇంట్లో అందరకీ ముసుగువేసిందని ఆడేసుకుంటుంది. ఇందిరాదేవి, అపర్ణ, కనకం ఎంత వారించినా రుద్రాణి తగ్గదు. కావ్య-రాజ్ నిలదీసినా కానీ రుద్రాణి రివర్సవుతుంది. నిజం కాకపోతే చెప్పమనండి అని కనకం వైపు చూపిస్తుంది..

2/7
రాజ్ నిలదీయడంతో..అదంతా నిజమే అంటుంది కనకం. ఇంతమందిలో దోషిగా నిలబడి ఏం సాధించావే అని కనకం భర్త కృష్ణమూర్తి కోప్పడతాడు. కనకం డ్రామా కంపెనీ పెట్టుకో..ముగ్గురు కూతుర్లను హీరోయిన్లుగా పెట్టుకో..తాళం ఆడించడానికి మీ ఆయన ఉన్నాడు కదా అని చెలరేగిపోతుంది రుద్రాణి

3/7
ఇందులో ఎలాంటి స్వార్థం లేదని కనకం చెప్పేందుకు ప్రయత్నించినా రాజ్ వినడు. నన్ను ఫూల్ ని చేశారు..మీ కూతురికి అయినా బుద్ధి లేదా అని కావ్యను టార్గెట్ చేస్తాడు. ఆ పెంపకమే అలాంటిదంటాడు. ఇంత నాటకం ఆడి మమ్మల్ని కలిపావు అనుకుంటున్నావా..ఎందుకీ బతుకులు..నేను మీకు భారమయ్యానా? నన్ను వదిలించుకోవాలి అనుకుంటుననావా? అప్పుడు ముసుగువేశావ్..ఇప్పుడు ఇంకెవరు నమ్ముతారు అని నిలదీస్తుంది.

4/7
ఈ నాటకం ఆడించిందే నేను అని అపర్ణ చెప్పడంతో..అందరూ షాక్ అవుతారు. నేను కూడా అని ఇందిరాదేవి చెబుతుంది. ఇందులో కనకం - కావ్య కు ఎలాంంటి సంబంధం లేదంటుంది. వీళ్లతో కూడి మీరు కూడా ఇలానే తయారయ్యారా అని ఫైర్ అవుతారు. జీవితంలో ఈ కుటుంబాన్ని నేను క్షమించను అనేసి కోపంగా వెళ్లిపోతాడు

5/7
సంతోషిస్తున్న రుద్రాణిని...ఇందిరాదేవి లాగిపెట్టి కొడుతుంది. నువ్వు ఆడదానివేనా? విడిపోయిన భార్య-భర్తను కలిపేందుకు చిన్న ప్రయత్నం చేస్తుంటే జీవితంలో కలవకుండా చేశావ్.. ఇన్నాళ్లు పాముకి పాలుపోసి పెంచినందుకు సిగ్గుపడుతున్నా అంటుంది ఇందిరాదేవి.  ఈ పాపం ఊరికేపోదు..సర్వనాశనం అయిపోతావ్ అంటుంది

6/7
తప్పు చేసిన వాళ్లని వదిలేసి నన్ను అనగానే... చేయెత్తిన అపర్ణ ఇంటి ఆడపడుచువి అయిపోయావ్ నువ్వు చేసిన దానికి ప్రాణం తీసేదాన్ని  అరేయ్ రాహుల్ మీ అమ్మను తీసుకెళ్లు అంటుంది అపర్ణ. కావ్య మీ అమ్మను ఏమీ అనొద్దు..కూతురు కాపురం నిలబెట్టడం కోసం తల్లడిల్లిపోయే తన బాధను అర్థం చేసుకో అంటుంది. నాకు చెప్పే హక్కు మీరిద్దరూ పోగొట్టుకున్నారు..నేను ఎవర్నీ నమ్మకు అనేస్తాడు రాజ్.

7/7
బ్రహ్మముడి అక్టోబరు 19 ఎపిసోడ్ లో...నేను ఒంటరిగా బతకాలని నిర్ణయించుకున్నా అని క్లారిటీ ఇచ్చేస్తాడు రాజ్. మేం జీవితంలో కలుస్తాం అనే నమ్మకం లేదంటుంది కావ్య...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Srikakulam: ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Embed widget