అన్వేషించండి
Brahmamudi Serial Today May 13th: యామినితో యుద్ధ విరామం కళావతితో ప్రేమ ప్రయాణం..రూట్ మార్చిన రాజ్- బ్రహ్మముడి మే 13 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial Today Episode:గతం మర్చిపోయిన యామినితో పెళ్లికి సిద్ధమవుతుంది యామిని... అది జరగదంటూ షాకిస్తుంది కావ్య. ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. బ్రహ్మముడి మే 13ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
‘బ్రహ్మముడి’ సీరియల్ మే 13ఎపిసోడ్ హైలెట్స్ - Brahmamudi Serial Today May 13th Episode
1/10

రుద్రాణితో చేతులు కలిపిన యామిని నేరుగా శుభలేఖ తీసుకుని దుగ్గిరాలవారింటికి వెళుతుంది. యామిని-రాజ్ ని చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతారు. మా పెళ్లికి రండి అని శుభలేఖ ఇస్తుంది యామిని
2/10

అపర్ణని అక్కడ చూసిన యామిని..ఆ రోజు గుడిలో వీళ్లిద్దరూ ఎవరో తెలియనట్టు ఎందుకు నాటకం ఆడారు అని నిలదీస్తుంది. తప్పుచేసింది నేను అయితే మా అమ్మమ్మని అంటారేంటి అని ఫైర్ అవుతుంది కావ్య
Published at : 13 May 2025 07:46 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















