అన్వేషించండి
Brahmamudi Serial Today May 10th:కళావతి కోసం ఇంటికొచ్చేసిన రాజ్, పెళ్లి పోస్ట్ పోన్ చేసిన యామిని - బ్రహ్మముడి’ సీరియల్ మే 10ఎపిసోడ్ హైలెట్స్
Brahmamudi Serial Today Episode:గతం మర్చిపోయిన యామినితో పెళ్లికి సిద్ధమవుతుంది యామిని... అది జరగదంటూ షాకిస్తుంది కావ్య. ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. బ్రహ్మముడి మే 10ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
‘బ్రహ్మముడి’ సీరియల్ మే 10ఎపిసోడ్ హైలెట్స్ - Brahmamudi Serial Today May 10th Episode
1/11

గతం గుర్తుచేసుకునే ప్రయత్నంలో కళ్లుతిరిగిపడిపోయిన రాజ్ నిహాస్పిటల్ కి తీసుకెళ్తుంది యామిని. కళ్లు తెరవగానే కళావతిగారు రాలేదా అని అడుగుతాడు రాజ్. తనకేం అవసరం..తను రాదు అని అబద్ధం చెబుతుంది యామిని
2/11

యామిని అన్నయ్యకి అబద్ధం చెప్పినా కానీ తనుమాత్రం కళ్లుతెరవగానే నిన్నే అడిగాడు అంటాడు కళ్యాణ్. తన ఎదురుగా వెళ్లొద్దు..గతం గుర్తుచేసే ప్రయత్నంలో ఆయన ప్రాణాలకు ప్రమాదం తలపెట్టానని ఏడుస్తుంది కావ్య
Published at : 10 May 2025 07:44 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















