అన్వేషించండి
Brahmamudi Sharmitha Gowda: కత్తిలా ఉన్న బ్రహ్మముడి రుద్రాణి అత్త - అటు సీరియల్ లో ఇటు సోషల్ మీడియాలో అందంతో మంట పెట్టేస్తోంది!
Brahmamudi Seial Sharmitha Gowda Photos: బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోన్న షర్మిత గౌడ అందంతో చంపేస్తోంది...సీరియల్ లో మెరిసిపోయే రుద్రాణి సేమ్ పిక్స్ సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తోంది...

షర్మిత గౌడ(Image Credit: Sharmitha Gowda/ Instagram)
1/6

అందంతో, విలనిజంతో కట్టిపడేస్తోంది బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోన్న షర్మిత గౌడ. సీరియల్ లో కుటుంబంలో చిచ్చుపెట్టే రుద్రాణి సోషల్ మీడియాలో అందమైన ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో మంటపెడుతోంది
2/6

బ్రహ్మముడి సీరియల్ కి ఆమె రోజుకి 15 వేలు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. నెలకు దాదాపు 25 రోజులు షూటింగ్ లో పాల్గొంటుంది.. అంటే రుద్రాణి రెమ్యునరేషన్ నెలకు 5 వేలు
3/6

జానకి రాఘవ సీరియల్ ద్వారా 2017లో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం షర్మిత..ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది
4/6

సీరియల్స్ లో అత్త క్యారెక్టర్లో నటిస్తుండడంతో పద్ధతిగా చీరలు కడుతుంది కానీ...సోషల్ మీడియాలో షర్మిత రచ్చ మామూలుగా ఉండదు..
5/6

షర్మిత గౌడ(Image Credit: Sharmitha Gowda/ Instagram)
6/6

షర్మిత గౌడ(Image Credit: Sharmitha Gowda/ Instagram)
Published at : 02 Jul 2024 10:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion