అన్వేషించండి
Brahmamudi Sharmitha Gowda: 'జ్యోతిరాయ్' ని మించిపోతున్న బ్రహ్మముడి ' షర్మిత గౌడ'!
Brahmamudi Seial Sharmitha Gowda Photos: బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోన్న షర్మిత గౌడ....సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోల విషయంలో జ్యోతిరాయ్ తో పోటీ పడుతోంది... ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇవిగో...
షర్మిత గౌడ(Image Credit: Sharmitha Gowda/ Instagram)
1/5

అందం, విలనిజంతో కట్టిపడేస్తోంది బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణిగా నటిస్తోన్న షర్మిత గౌడ. సీరియల్ లో అందమైన విలన్ గా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది
2/5

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా నటించిన జ్యోతిరాయ్ సీరియల్ లో హుందాగా కనిపించేది..రుద్రాణి కూడా సీరియల్ లో అందంగా హుందాగా కనిపిస్తోంది...
Published at : 09 Nov 2024 02:01 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















