అన్వేషించండి
Brahmamudi Deepika Rangaraju: రాజ్ కి పోటీగా బంగారు నగల వ్యాపారంలో అడుగుపెడుతున్న కావ్య - 'బ్రహ్మముడి' లో ఇదే కీలక మలుపు
Brahmamudi Serial Deepika Rangaraju : 'బ్రహ్మముడి' లో కావ్యగా నటిస్తోన్న దీపిక రంగరాజు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ తో పాటూ సీరియల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్
(Image Credit: Deepika Rangaraju/Instagram)
1/5

ఇష్టంలేదని చెప్పేసిన భర్తకు సమాధానం చెప్పేసి..అత్తింటినుంచి పుట్టింటికి వచ్చిన కావ్య..ఓ వైపు తండ్రికి సహాయం చేస్తూనే మరోవైపు ఉద్యోగం వేటలో పడింది.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అనామిక రంగంలోకి దిగింది
2/5

నగల కంపెనీ ఓనర్ సామంత్ ని లైన్లో పెట్టిన అనామిక.. దుగ్గిరాలవారి వ్యాపారాలను చెడగొట్టేందుకు ప్లాన్ చేసింది. దుగ్గిరాల ఇంటి నుంచి బయటకు వచ్చేసిన కావ్యను సామంత్ కంపెనీకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది..
Published at : 21 Sep 2024 11:17 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















