అన్వేషించండి
Brahmamudi Serial Today July 2nd Episode: గజినిలో సీన్ దించేశారు సూర్యకి ఆసిన్ లా రాజ్ కి ట్రైనింగ్ ఇస్తున్న కావ్య - బ్రహ్మముడి జూలై 02 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: కావ్యకు చెక్ పెట్టి రాజ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుని ఓడిపోతుంది యామిని. దీంతో విశ్వరూపం చూపించేందుకు సిద్ధమైంది. బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
Brahmamudi July 02nd Episode -బ్రహ్మముడి సీరియల్ జూలై 02nd ఎపిసోడ్
1/10

రాజ్ కావ్య కార్లో వెళుతుండగా ఓ షాపులో రేవతిని చూస్తారు. షూస్ కావాలని కొడుకు అడిగితే కొనలేకపోతుంది రేవతి. అది చూసి రాజ్ బాధపడితే కొని ఇవ్వొచ్చుగా అంటుంది కావ్య. వాళ్లు ఎక్కడుంటారో ఎలా తెలుస్తుంది అంటే..తను మమ్మల్ని కాపాడింది ఇల్లు తెలుసు అని చెబుతుంది.
2/10

షూస్, కేక్ తీసుకుని రేవతి ఇంటికి వెళతారు రాజ్, కావ్య. రాజ్ అంటూ ఎమోషనల్ గా హగ్ చేసుకుంటుంది. ఒక్కసారిగా తేరుకుని మా తమ్ముడు అచ్చం మీలానే ఉంటాడు అందుకే ఎమోషనల్ అయ్యాను అని కవర్ చేస్తుంది
Published at : 02 Jul 2025 10:06 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















