అన్వేషించండి

Brahmamudi August 7th Episode : ఎట్టకేలకు అప్పు మెడలో తాళి కట్టిన 'బ్రహ్మముడి' కళ్యాణ్ లేటెస్ట్ ఫొటోస్!

Brahmamudi Kiran Kanth Photos: 'బ్రహ్మముడి' సీరియల్ లో నాలుగైదు రోజులుగా అప్పు పెళ్లి హడావుడి జరుగుతోంది...ఆ సందడి మొత్తానికి ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టేశాడు కళ్యాణ్...

Image credit: Kiran Kanth /Instagram

1/7
బ్రహ్మముడి సీరియల్ లో నాలుగైదు రోజులుగా అప్పు పెళ్లి హడావుడి నడుస్తోంది. కళ్యాణ్ మనసులో అప్పు ఉన్నప్పటికీ ఆ విషయం బయటపెట్టడు. మరోవైపు అప్పుమాత్రం తనను కళ్యాణ్ స్నేహితురాలిగా మాత్రమే చూస్తున్నాడనే ఆలోచనలో ఉంది.

2/7
కాసేపట్లో పెళ్లి అనగా అప్పును కిడ్నాప్ చేసింది అనామిక. ఆ విషయం బంటి ద్వారా తెలుసుకున్న కళ్యాణ్..అనామిక ఆటకట్టించి అప్పును సేవ్ చేసి కళ్యాణ మండపానికి తీసుకొచ్చాడు...

3/7
ఇంతలోనే పెళ్లివారంతా అప్పును అపార్థం చేసుకుని..రుద్రాణి, ధాన్యలక్ష్మి మాటలు విని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక అప్పు బతుకు ఏమవుతుందో అని తల్లిదండ్రులు బాధపడుతుంటే..అదే అవకాశంగా తాళి తీసుకొచ్చి ఇచ్చి కట్టమని చెబుతాడు రాజ్.

4/7
మొత్తానికి రాజ్...తన తమ్ముడు కళ్యాణ్ - అప్పు పెళ్లి చేసి కళావతిపై పంతం నెగ్గించుకున్నాడు. ఇదే విషయం తనకెందుకు చెప్పలేదని కవిని నిలదీస్తుంది కావ్య. మరోవైపు నిన్ను కోడలిగా ఒప్పుకునేదే లేదంటుంది ధాన్యలక్ష్మి. అలా అయితే అప్పును తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతానంటాడు కళ్యాణ్..

5/7
మొత్తానికి ముగ్గురు కూతుర్లను కనకం..దుగ్గిరాలవారింటికి పంపించింది. మరోవైపు అనామికకు షాక్ ఇస్తూ అప్పు మెడలో తాళి కట్టాడు కళ్యాణ్. దీంతో కథ మరో మలుపు తిరిగింది

6/7
ఈ మొత్తం ఎపిసోడ్ లో కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ అదుర్స్ అంటున్నారు బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్. ఆ ఫొటోస్ ఇప్పుడు తన ఇన్ స్టా అకౌంట్లో షేర్ చేశాడు కిరణ్ కాంత్...

7/7
Image credit: Kiran Kanth /Instagram
Image credit: Kiran Kanth /Instagram

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget