అన్వేషించండి
Ashika Gopal Padukone Photos: ఫ్రెండ్స్ తో 'త్రినయని' నయని అల్లరి చూశారా
Ashika Gopal Padukone photos: త్రినయని సీరియల్ లో నయనిగా నటిస్తోంది ఆషిక గోపాల్ పదుకొనె. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆషికా.. ఫ్రెండ్స్ తో కలసి ఎంజాయ్ చేసిన పిక్స్ షేర్ చేసింది...
Image Credit: Aashika Gopal Padukone Actress/Instagram
1/5

'కథలో రాజకుమారి' సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది ఆషిక గోపాల్ పదుకొనె. ఆ సీరియల్ కి మంచి ఆదరణ లభించింది. పైగా సాగదీత లేకుండా తొందరగానే శుభంకార్డు వేశారు.. ఆ సీరియల్ తర్వాత ఆషిక త్రినయని సీరియల్ తో ఫేమస్ అయింది
2/5

భవిష్యత్ తెలిసిన అమ్మాయిగా త్రినయని సీరియల్ లో కుటుంబానికి రక్షణగా ఉండే పాత్రలో నటిస్తోంది ఆషిక. ఈ సీరియల్ ఆషికాకు మంచి పేరు సంపాదించిపెట్టింది
Published at : 23 May 2024 11:35 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
జాబ్స్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















