అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aashika Gopal Padukone: విజయ్ దేవరకొండ to నాని... సినీ సెలబ్రిటీలతో 'త్రినయని' హీరోయిన్ ఆషిక ఫోటోలు
Ashika Gopal Padukone Instagram: తెలుగునాట పాపులర్ సీరియళ్లలో త్రినయని ఒకటి. బుల్లితెరలో ఆ సీరియల్ హీరోయిన్ ఆషికా గోపాల్ పదుకోన్ ఫేమస్. సినిమా సెలబ్రిటీలతో ఆవిడ దిగిన ఫోటోలు చూడండి.
![Ashika Gopal Padukone Instagram: తెలుగునాట పాపులర్ సీరియళ్లలో త్రినయని ఒకటి. బుల్లితెరలో ఆ సీరియల్ హీరోయిన్ ఆషికా గోపాల్ పదుకోన్ ఫేమస్. సినిమా సెలబ్రిటీలతో ఆవిడ దిగిన ఫోటోలు చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/29/c5eadfceb6eb93fa324d2bbcf5510eee1716965689265313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండ, నాని... ఇంకా పలువురు సెలబ్రిటీలతో 'త్రినయని' సీరియల్ హీరోయిన్ ఆషికా గోపాల్ పదుకోన్ ఫోటోలు చూడండి
1/6
![Ashika Gopal Padukone Throwback Pictures: 'త్రినయని' సీరియల్ జంట చందు గౌడ, ఆషికా గోపాల్ తెలుగునాట పాపులర్. తమ నటనతో వాళ్లిద్దరూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. టీవీలో చాలా ఫేమస్ అయిన ఆషికా గోపాల్ పదుకోన్, కొంత మంది సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీలతో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను ఒక్కసారి చూడండి. (Image Courtesy: ashikapadukone_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/29/c59b93948a87a2c9a533ec6b2879d27588ac6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ashika Gopal Padukone Throwback Pictures: 'త్రినయని' సీరియల్ జంట చందు గౌడ, ఆషికా గోపాల్ తెలుగునాట పాపులర్. తమ నటనతో వాళ్లిద్దరూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. టీవీలో చాలా ఫేమస్ అయిన ఆషికా గోపాల్ పదుకోన్, కొంత మంది సిల్వర్ స్క్రీన్ సెలబ్రిటీలతో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను ఒక్కసారి చూడండి. (Image Courtesy: ashikapadukone_official / Instagram)
2/6
![నీలాంబరి అనండి, శివగామి అనండి... తరాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే నటన కనబరిచిన నటి రమ్యకృష్ణ. ఆవిడ ఒక టీవీ షోకి వచ్చినప్పుడు ఆషికా గోపాల్ పదుకోన్ ఇలా ఫోటోలు దిగారు. (Image Courtesy: ashikapadukone_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/29/d96441824a5d8fbb5abfc0e210692d3eae48d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నీలాంబరి అనండి, శివగామి అనండి... తరాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే నటన కనబరిచిన నటి రమ్యకృష్ణ. ఆవిడ ఒక టీవీ షోకి వచ్చినప్పుడు ఆషికా గోపాల్ పదుకోన్ ఇలా ఫోటోలు దిగారు. (Image Courtesy: ashikapadukone_official / Instagram)
3/6
![నేచురల్ స్టార్ నాని అప్పుడప్పుడూ టీవీ షోలకు అతిథిగా వెళుతూ ఉంటారు. రా అండ్ రస్టిక్ మూవీ 'దసరా' విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా టీవీ తారలతో నిర్వహించిన వేడుకకు వెళ్లారు. అప్పుడు ఆయనతో ఆషిక దిగిన ఫోటో (Image Courtesy: ashikapadukone_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/29/ed1284530df80bf4bdb390f1abf652615257d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేచురల్ స్టార్ నాని అప్పుడప్పుడూ టీవీ షోలకు అతిథిగా వెళుతూ ఉంటారు. రా అండ్ రస్టిక్ మూవీ 'దసరా' విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా టీవీ తారలతో నిర్వహించిన వేడుకకు వెళ్లారు. అప్పుడు ఆయనతో ఆషిక దిగిన ఫోటో (Image Courtesy: ashikapadukone_official / Instagram)
4/6
![రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఆషికా గోపాల్ పదుకోన్ సెల్ఫీ. (Image Courtesy: ashikapadukone_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/29/3426259b2505d39b5f6e01ed0526022a8c5b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఆషికా గోపాల్ పదుకోన్ సెల్ఫీ. (Image Courtesy: ashikapadukone_official / Instagram)
5/6
!['త్రినయని' సీరియల్ చిత్రీకరణలో కాస్త విరామం దొరికినప్పుడు తోటి నటీనటులతో ఆషిక దిగిన ఫోటో. ఇందులో ఇటీవల మరణించిన చంద్రకాంత్, పవిత్రా జయరాం కూడా ఉన్నారు. (Image Courtesy: ashikapadukone_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/29/2b33a33198bff89da8016b11b530f7b443cf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'త్రినయని' సీరియల్ చిత్రీకరణలో కాస్త విరామం దొరికినప్పుడు తోటి నటీనటులతో ఆషిక దిగిన ఫోటో. ఇందులో ఇటీవల మరణించిన చంద్రకాంత్, పవిత్రా జయరాం కూడా ఉన్నారు. (Image Courtesy: ashikapadukone_official / Instagram)
6/6
![ఆర్జే చైతూతో ఆషికా గోపాల్ పదుకోన్ (Image Courtesy: ashikapadukone_official / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/29/a8a02f2c886a4d46c1851002190b78b2ad229.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆర్జే చైతూతో ఆషికా గోపాల్ పదుకోన్ (Image Courtesy: ashikapadukone_official / Instagram)
Published at : 29 May 2024 12:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement