అన్వేషించండి
Satyabhama Serial Today November 14th Highlights : మహదేవయ్యకి సత్య మాస్ వార్నింగ్ .. మరింత అరాచకంగా తయారైన మైత్రి - సత్యభామ నవంబరు 14 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: సత్య ని టార్గెట్ చేస్తూ మహదేవయ్య, సంజయ్, భైరవి కుట్రలు సాగుతూనే ఉన్నాయి.. అడుగడుగునా తప్పించుకుంటోంది సత్య. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Satyabhama Serial Today Episode Highlights
1/9

కిడ్నాపర్ల పది లక్షలు అడగడంతో హర్ష కుటుంబం ఆలోచనలో పడతారు. ఇది నాపై ఉన్న ప్రేమకు నిదర్శనం అని రాక్షసిలా బిహేవ్ చేస్తుంది మైత్రి. హర్ష తల్లినుంచి బంగారం తీసుకుని మైత్రిని తీసుకొచ్చేందుకు వెళతాడు...
2/9

మరోవైపు హాస్పిటల్ కి బయలుదేరిన సత్య మధ్యలో కారు ఆపమని దిగి వెళ్లిపోతుంటుంది. హలో నేను నీ మొగుడ్ని క్యాబ్ డ్రైవర్ ని కాదు కారు ఆపమని కూల్ గా దిగి వెళ్లిపోతున్నావేంటి అంటాడు. నేను ఎప్పుడూ నీతోనే ఉండాలని ఫిక్సైపోయాను..నీ పని నువ్వు చేసుకో నా పని నేను చూసుకుంటా అంటాడు
3/9

అసలు నేను బయలుదేరింది నీకోసమే అని క్లారిటీ ఇస్తాడు. కారెక్కుతుంది..మెటర్నిటీ హాస్పిటల్ కి పోనివ్వమంటుంది. నేను తండ్రిని అయ్యానా పరీక్షలు చేయించుకునేందుకు వచ్చావా అంటాడు. నీకు ఇలా అర్థమైందా అనుకుంటుంది సత్య
4/9

నేను ప్రెగ్నెంట్ కాదు..ఇక్కడికి వచ్చింది ఓ మనిషి చరిత్ర తవ్వడానికి అని క్లారిటీ ఇస్తుంది. సత్య వాళ్లు హాస్పిటల్ కి వెళతారు. అక్కడ కాంపౌండర్ నిద్రపోతుంటే సత్య లేపేందుకు ప్రయత్నిస్తుంది. కాంపౌండర్ పై కోపం వచ్చి క్రిష్ కొట్టేందుకు వెళితే సత్య అడ్డుకుంటుంది.
5/9

సత్య ఏదో సమాచారం అడిగితే కాంపౌండర్ ని అడిగినా చెప్పడు. క్రిష్ తుపాకీ తీసి బెదిరించడంతో ఏంటి బెదిరిస్తున్నావా అంటే లేదు తుపాకీ తీసి బతిమాలుడుతున్నా అంటాడు..అయితే సరే అంటాడు
6/9

ఫైల్స్ లో క్రిష్ పుట్టిన రోజునే... మహదేవయ్య, చక్రవర్తి ఇద్దరి పేర్లమీద డెలివరీలు ఉండడం చూస్తుంది. ఆ రోజు మొత్తంలో రెండు డెలివరీలేనా మరి లేవా అని కాంపౌండర్ ని అడుగుతుంది.
7/9

సత్య లోపలకు వెళ్లి ఫైల్స్ తిరగేస్తుంది. క్రిష్ బయటనిల్చుని దేవుడికి దండం పెట్టుకుంటాడు..సత్య అనుకున్నది అవ్వాలి ఆమె మొహంలో సంతోషం చూడాలని
8/9

సత్య క్రిష్ పుట్టిన రోజున మహదేవయ్య, చక్రవర్తి ఇద్దరి పేర్ల మీద డెలివరీ ఉండటం చూస్తుంది. ఆ రోజు మొత్తంలో రెండు డెలివరీలేనా మరి లేవా అని కాంపౌండర్‌ని ప్రశ్నిస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ పూర్తైంది..
9/9

సత్యభామ నవంబరు 15 ఎపిసోడ్ లో.. సత్యకు కాల్ చేసిన చక్రవర్తి నిన్ను వెంటాడుతున్నా అంటాడు.. అంటే మీలో భయం మొదలైంది రావణ దహనానికి సిద్ధంగా ఉండండి అని వార్నింగ్ ఇస్తుంది సత్య
Published at : 14 Nov 2024 09:16 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion