అన్వేషించండి
Satyabhama Serial Mounika Samineni: 'సత్యభామ' సీరియల్ లో జిడ్డు మొహంతో చిరాగ్గా కనిపించే మైత్రి గురించి ఈ విషయాలు తెలుసా!
Satyabhama Serial Mounika Samineni Photos: మౌనిక సామినేని అనేకన్నా ..సత్యభామ సీరియల్ హర్ష స్నేహితురాలు మైత్రి అంటే మీకు ఠక్కున గుర్తొస్తుందేమో.. ఈమె గతంలో ఏఏ సీరియల్స్ లో నటించిందో తెలుసా...
Satyabhama Serial Mytri (Mounika Samineni)
1/6

సత్యభామ సీరియల్ లో హర్ష స్నేహితురాలిగా నటిస్తోన్న మైత్రి అసలు పేరు మౌనిక సామినేని. ఈమె గతంలో వంటలక్క, పడమటి సంధ్యారాగం సీరియల్స్ లో మెరిసింది
2/6

తనకు నీడనిచ్చి సపోర్టుగా నిలిచిన స్నేహితుడు హర్ష కుటుంబాన్ని ముక్కలు చేయాలని కుట్రలు చేసే క్యారెక్టర్లో నటిస్తోంది మైత్రి
Published at : 14 Nov 2024 01:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















