అన్వేషించండి
న్యూస్ పేపర్లపై పడుకొని దీర్ఘాలోచనలో అరియానా - ఔను, అది పిచ్చే!
బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ తాజాగా న్యూస్ పేపర్ల పై పడుకుంటూ, దీర్ఘాలోచనలు చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Photo Credit: Ariyana Glory/Instagram
1/6

మోడల్గా కెరీర్ ప్రారంభించిన అరియనా గ్లోరీ రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది.
2/6

ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొనే అవకాశం అందుకొని ఆశతో మంచి క్రేజ్ సంపాదించుకుంది
Published at : 16 Jun 2023 09:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















