అన్వేషించండి
Anchor Syamala : శారీలో యాంకర్ శ్యామల - కొత్త ఫోటోలు చూశారా?
యాంకర్ శ్యామల పదహారణాల తెలుగు ఆడపడుచు. తెలుగుదనం ఉట్టిపడేలా శారీలో ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలు మీరు చూశారా? (Image Courtesy : syamalaofficial / instagram)
శ్యామల ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)
1/8

అటు యాంకరింగ్... ఇటు యాక్టింగ్... బుల్లితెరపై, వెండితెరపై దూసుకు వెళుతున్న నటీమణుల్లో శ్యామల ఒకరు. పదహారణాల అచ్చమైన తెలుగు ఆడపడుచు శ్యామల. విజయ దశమి సందర్భంగా తెలుగుదనం ఉట్టిపడేలా ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలు మీరూ చూడండి. (Image Courtesy : syamalaofficial / instagram)
2/8

రీసెంట్ బ్లాక్ బస్టర్ 'విరూపాక్ష'లో శ్యామల సాయి ధరమ్ తేజ్ సిస్టర్ రోల్ చేశారు. అంతకు ముందు కూడా ఆవిడ పలు హిట్ సినిమాల్లో నటించారు. (Image Courtesy : syamalaofficial / instagram)
Published at : 22 Oct 2023 10:14 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















