అన్వేషించండి
Sreemukhi: బ్లాక్ డ్రెస్ అందాల రాములమ్మ - భలే ఉందిగా ముద్దుగుమ్మ!
Sreemukhi Photos : అందాల శ్రీముఖి నల్ల డ్రెస్‌లో భలే అందంగా మెరిసిపోతోంది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Images Credit: Sreemukhi/Instagram
1/10

రాములమ్మ అనగానే బుల్లితెర ప్రేక్షకులకు వెంటనే గుర్తుకొచ్చేది శ్రీముఖి పేరే. ప్రస్తుతం శ్రీముఖి పలు టీవీ షోస్‌తో బిజీగా గడిపేస్తోంది. తాజాగా శ్రీముఖి.. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ నల్లకలువలా భలే అందంగా ఉన్నావ్ శ్రీముఖి అంటూ ఆమెను తెగ పొగిడేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. శ్రీముఖి తాజా ఫొటోలపై మీరూ ఓ లుక్కే్యండి. - Images Credit: Sreemukhi/Instagram
2/10

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Sreemukhi/Instagram
Published at : 21 Nov 2023 04:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















