అన్వేషించండి
Anasuya Bharadwaj: చీరలో అనసూయ హొయలు - దాక్షాయణి కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
అందాల రంగమ్మత్త.. చీరలో ప్రత్యక్షమైంది. అనసూయ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Image Credit: Anasuya Bhardwaj/Instagram
1/7

అనసూయను ఇప్పుడు యాంకర్ అనలేం. ఎందుకంటే.. ఇప్పుడు ఆమె చేతినిండా సినిమాలతో ఫుల్‌టైమ్ నటిగా మారిపోయింది. ఇప్పుడు టీవీ చానెళ్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎందుకంటే.. అనసూయ అంత బిజీ మరి. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తోంది అనసూయ. తాజాగా ఆమె చీరలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఇంకేముంది.. అనసూయ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ‘పుష్ప-2’లో అనసూయ దాక్షాయణి పాత్ర పవర్‌ను ట్రైలర్‌లో చూపిస్తే.. బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. - Image Credit: Anasuya Bhardwaj/Instagram
2/7

అనసూయ లేటెస్ట్ శారీ ఫొటోలు - Image Credit: Anasuya Bhardwaj/Instagram
Published at : 07 Apr 2023 12:48 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















