అన్వేషించండి

Agnisakshi 2 Serial: నువ్వు తాకితే రాయికూడా పరిమళాలు పంచేనా..స్వచ్ఛమైన మనసుల ప్రేమకథ 'అగ్నిసాక్షి' మళ్లీ వస్తోంది!

Agnisakshi 2 Serial:ఎవరు వినని జంట కథ ఇది ఎవరు కనని జత ఇది..అనే లిరిక్స్ వినగానే అగ్నిసాక్షి సీరియల్ గుర్తొస్తుంది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సీరియల్ కి ఇప్పుడు సెకెండ్ పార్ట్ వస్తోంది

Image Credit:Aishwarya Pissay/ Instagram

1/6
ఎవరు వినని జంట కథ ఇది ఎవరు కనని జత ఇది అంటూ సాగే అగ్ని సాక్షి టైటిల్ సాంగ్ ఎందరికో ఫేవరెట్. ఈ పాట కరడుగట్టిన హృదయంలో కూడా ప్రేమ చిగిరింపచేసేలా ఉంటుందంటారు ఈ సీరియల్ కి కనెక్ట్ అయ్యేవారంతా. 2017లో ప్రారంభమైన  అగ్నిసాక్షి మూడేళ్లపాటూ సక్సెస్ ఫుల్ గా రన్నైంది. ఇప్పుడు అగ్నిసాక్షి 2 పేరుతో మళ్లీ సందడి చేయబోతున్నారు గౌరీ శంకరుల జంట

2/6
అగ్నిసాక్షి సీరియల్ లో గౌరిగా ఐశ్వర్య పిస్సే, శంకర్ గా అర్జున్ అంబటి నటించారు. వేదాలు చదివిన శంకర్ స్త్రీకి స్వేచ్ఛ ఉండకూడదనే ధర్మాన్ని నమ్ముతాడు. తనని నాశనం చేయాలనే ఉద్దేశంతో చిన్నమ్మ భైరవి అలానే పెంచుతుంది. శివుడిని పూజించే శంకర్...ఓసారి ఆలయంలో ఎదురుపడిన గౌరిపై...తన చేతిలో కుంకుమ పడడం చూసి ఆమే భార్య అని ఫిక్సై..బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లిచేసుకుంటాడు.

3/6
భర్తని రాక్షసుడిలా చూసిన గౌరి..ఆ తర్వాత భైరవి కుట్ర, శంకర్ మంచితనం తెలుసుకుంది. ఇద్దరూ సంతోషంగా ఉండే సమయంలో ఆస్తికోసం భైరవి చంపేస్తుంది. మళ్లీ పుట్టిన ఆ జంట తమ ప్రేమని గెలిపించుకుంటారు...

4/6
ఆదిదంపతుల ప్రేమకు నిదర్శనంగా తెరకెక్కిన సీరియల్ అగ్నిసాక్షి. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అంటూ అర్థనారీశ్వర తత్వాన్ని వివరించిన కథ ఇది. రెండు స్వచ్ఛమైన మనసులకి దైవశక్తి తోడుంటుందనే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సీరియల్  అప్పట్లో ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో నంబర్ వన్...

5/6
సూపర్ హిట్టైన ఈ జంటతో అదే సీరియల్ పార్ట్ 2  చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే అగ్నిసాక్షి 2 షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఆషికానా అనే వెబ్ సీరీస్ కి రీమేక్ ఇది... గౌరీ శంకరులుగా ఐశ్వర్య పిస్సే, అర్జున్ అంబటి నటిస్తున్నారు.

6/6
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అగ్నిసాక్షి సీరియల్ వచ్చింది...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind Vs Aus Test Series; మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
మళ్లీ తోకను తెంచలేకపోయారు.. టెయింలెండర్ల చలవతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం- 70 ఏళ్ల రికార్డ్ కొడితేనే నెగ్గుతాం
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Yadagirigutta: గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న బాలుని తల - చాకచక్యంగా బయటకు తీసిన భక్తులు, యాదాద్రి ఆలయంలో ఘటన
గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న బాలుని తల - చాకచక్యంగా బయటకు తీసిన భక్తులు, యాదాద్రి ఆలయంలో ఘటన
Embed widget