అన్వేషించండి
Shailaja Priya : పచ్చ చీరలో అందాల తార శైలజ ప్రియ - అందానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నారు కదూ
Shailaja Priya Photos: నటి ప్రియా గురించి మీకు తెలిసిందే. ఒకప్పటి సీరియల్ తార మధ్యలో కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో పలు సినిమాలు, సీరియల్స్‌తో మెప్పిస్తున్నారు.
Shailaja Priya Machiraju/Instagram
1/6

‘బిగ్ బాస్’ సీజన్-5లో ఓ మెరుపు మెరిశారు ప్రియా. ఆమె అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియా. బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండకపోయినా.. మంచి ఆట తీరునే కనబరిచారు. ఆ తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. ప్రియ, 'రన్ అవే హిట్ ప్రియా సఖి'తో తన టెలివిజన్ కెరీర్‌ను ప్రారంభించారు. చిరంజీవి నటించిన 'మాస్టర్' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రియ. తాజాగా ఆమె గ్రీన్ కలర్ శారీతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. - Shailaja Priya Machiraju/Instagram
2/6

ప్రియా లేటెస్ట్ ఫొటోలు - Shailaja Priya Machiraju/Instagram
Published at : 28 Nov 2023 03:40 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















