అన్వేషించండి
Actress Sada Photos : నీలి రంగు చీరలో సదా - ప్రేక్షకులంతా ఫిదా
'వెళ్ళవయ్యా వెళ్ళు' అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తు వచ్చేది సదా మాత్రమే. ప్రస్తుతం టీవీ షోల్లో సందడి చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోలపై ఓ లుక్ వేయండి. (Image Courtesy : sadaa17 / Instagram)
సదా (Image Courtesy : sadaa17 / Instagram)
1/6

కాలంతో సంబంధం లేకుండా అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయికలు కొంత మంది ఉంటారు. అందులో సదా ఒకరు. లేటెస్టుగా ఆవిడ బ్లూ శారీలో సందడి చేశారు. ఆ ఫోటోలను మీరూ చూడండి. (Image Courtesy : sadaa17 / Instagram)
2/6

ఇప్పుడు బుల్లితెరపై డ్యాన్స్ రియాలిటీ షోల్లో జడ్జ్ గా చేస్తున్నారు సదా (Image Courtesy : sadaa17 / Instagram)
Published at : 31 Aug 2023 05:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో

Nagesh GVDigital Editor
Opinion



















