అన్వేషించండి
Triptii Dimri : బ్లాక్ శారీలో త్రిప్తి దిమ్రి.. నేషనల్ క్రష్ అంటోన్న ఫ్యాన్స్
Triptii Dimri Latest Photos : త్రిప్తి దిమ్రి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ శారీలో ఫోటోషూట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది యానిమల్ బ్యూటీ.

త్రిప్తి దిమ్రి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Triptii Dimri)
1/6

యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Triptii Dimri)
2/6

బ్లాక్ శారీలో డిజైనర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో త్రిప్తి స్టన్నింగ్‌గా కనిపించింది. దానికి తగ్గట్లు బ్లాక్ హీల్స్ వేసుకుని ఫోటోలకు అందమైన బొమ్మలా ఫోజులిచ్చింది త్రిప్తి. (Images Source : Instagram/Triptii Dimri)
3/6

శారీకి తగ్గట్లు హెయిర్ స్టైయిల్‌ని సెట్ చేసుకుని.. హాట్ లుక్స్‌తో త్రిప్తి స్టైలిష్‌గా కనిపించింది. చేతికి పెద్ద రింగ్ పెట్టుకుని.. ముఖానికి బొట్టుపెట్టుకుని అందంగా కనిపించింది త్రిప్తి. (Images Source : Instagram/Triptii Dimri)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ♣️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు Our national crush 🤍🖤❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. (Images Source : Instagram/Triptii Dimri)
5/6

యానిమల్ సినిమాతో త్రిప్తి దేశవ్యాప్తంగా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా చూసిన వారందరూ ఆమెను సెకండ్ బాబీ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. (Images Source : Instagram/Triptii Dimri)
6/6

ప్రస్తుతం హిందీలో పలు సినిమాలు చేస్తూ నటిగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా విక్కీ కౌశల్‌తో కలిసి బ్యాడ్ న్యూస్‌లో చేసి.. దానిలో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Triptii Dimri)
Published at : 11 Oct 2024 10:26 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
జాబ్స్
నల్గొండ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion